wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

AP TET 2018 BIOLOGY 17-6-2018 S1

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

To get ‘Honeydew’ ants keep a type of insects called

' హనిడ్యూ' అనే పదార్థం కోసం చీమలు పెంచుకునే జీవులు

a)

Aphids

ఎఫిడ్స్

b)

Honeybees

తేనెటీగలు

c)

Soldier ants

సైనిక చీమలు

d)

Drones

డ్రోన్స్ / మగ తేనెటీగలు

2.

The joint between the upper jaw and the rest of the head is

పై దవడకు, తలకు మధ్య ఉండే కీలు

a)

Hinge Joint

మడతబందు కీలు

b)

Fixed Joint

కదలని కీలు

c)

Pivot Joint

బొంగరపు కీలు

d)

Ball and Socket Joint

బంతి గిన్నె కీలు

3.

One of the following is an Indian native crop

క్రింది వానిలో ఒకటి భారతదేశపు స్థానిక పంట

a)

Tomato

టొమాటో

b)

Cauliflower

గోబీ పువ్వు

c)

Pear

పియర్

d)

Sugarcane

చెఱకు

4.

The process of killing larvae inside a cocoon before silk

reeling is

పట్టుదారాన్ని తీయడానికి ముందు కొకూన్ లోని డింబకాలను చంపే విధానాన్ని ఇలా అంటారు

a)

Stuffing

స్టఫ్ఫింగ్

b)

Sealing

సీలింగ్

c)

Stifling

స్టఫ్లింగ్

d)

Stalking

స్టాకింగ్

5.

“The nucleus is an integral part of the cell”. This was stated

by

" కేంద్రకం కణం లోని అంతర్భాగం " అని తెలిపినవారు

a)

Robert Hook

రాబర్ట్ హుక్

b)

Robert Brown

రాబర్ట్ బ్రౌన్

c)

Felice Fontana

ఫెలిస్ ఫాంటానా

d)

Jan Swammerdam

జాన్ స్వామ్మర్ డామ్

6.

‘Helicobacter pylori’ is responsible for

'హెలికోబాక్టర్ పైలోరి' ఈ వ్యాధికి కారణం

a)

Peptic ulcer

జీర్ణాశయ అల్సర్

b)

Jaundice

కామెర్లు

c)

Uterine cancer

గర్భాశయ క్యాన్సర్

d)

Hepatitis - D

హెపటైటిస్- డి

7.

The alternative method for ‘incineration’, to burn materials is

కాల్చడానికి ఉపయోగించే ' ఇన్సినరేషన్' పద్ధతికి ప్రత్యామ్నాయ పద్ధతి

a)

Hydrolysis

హైడ్రాలసిస్

b)

Pyrolysis

పైరాలసిస్

c)

Methanation

మిథెనేషన్

d)

Eutrofication

యూట్రోఫికేషన్

8.

‘Lichens’ are the colonies of

' లైకెనులు' అనునవి వీటి సమూహాలు

a)

Bacteria and Fungi

బాక్టీరియా మరియు శిలీంధ్రాలు

b)

Algae and Fungi

శైవలాలు మరియు శిలీంధ్రాలు

c)

Virus and Algae

వైరస్ మరియు శైవలాలు

d)

Bacteria and Virus

బాక్టీరియా మరియు వైరస్

9.

One of the following is not the sites of taste sensation

కింది వానిలో రుచి కణికలు లేకపోవడం వల్ల రుచిని తెలుసుకోలేనివి

a)

Fungiform papillae

ఫంగిఫార్మ్ పాపిల్లే

b)

Circumvallate papillae

సర్కం వాలేట్ పాపిల్లే

c)

Foliate papillae

ఫోలియేట్ పాపిల్లే

d)

Filiform papillae

ఫిలిఫాం పాపిల్లే

10.

Find the correct pair with reference to vitamins and their

chemical names

విటమినులు, వాటి రసాయన నామాలకు సంబంధించి సరైన జతను గుర్తించుము

a)

A – Ascorbic acid

A - ఆస్కార్బిక్ ఆసిడ్

b)

D – Calciferol

D - కాల్సిఫెరాల్

c)

B1 – Biotin

B1 - బయాటిన్

d)

E – Phylloquinone

E - ఫిల్లోక్వినోన్

11.

The alkaloid that acts as an insecticide is

కీటకనాశనిగా ఉపయోగపడు ఆల్కలాయిడ్

a)

Scopolamine

స్కోపోలమైన్

b)

Reserpine

రిసర్పిన్

c)

Pyrithroid

పైరిత్రాయిడ్

d)

Caffine

కెఫిన్

12.

Number of synergids, antipodals and egg cells in an

embryo sac of a flower in majority flowering plants

respectively are

చాలా పుష్పించే మొక్కల పుష్పాల పిండకోశంలోని సహాయకకణాలు, ప్రతిపాదక కణాలు మరియు స్త్రీ బీజ కణాల సంఖ్య వరుసగా

a)

3, 2, 2

b)

2, 3, 1

c)

1, 2, 3

d)

4, 1, 2