WorksheetsAP TET 2018 PAPER 2 BIOLOGY 17/6/2018 S2
Total questions: 12
Worksheet time: 6mins
The process of separation of cotton wool from cotton seeds is
పత్తి గింజల నుండి దూదిని వేరుచేసే ప్రక్రియ
Knitting
నిట్టింగ్
Shearing
షీరింగ్
Spinning
స్పిన్నింగ్
Ginning
జిన్నింగ్
The correct statement with reference to food chain and food
web is
ఆహారపు గొలుసు, ఆహారపు జాలకానికి సంబంధించి క్రింది వానిలో సరియైనది
Food chain is the part of food web
ఆహారపు గొలుసు ఆహారపు జాలకంలో భాగం
Food web is the part of food chain
ఆహారపు జాలకం ఆహారపు గొలుసులో భాగం
Food chain and food web are the same
ఆహారపు గొలుసు, ఆహారపు జాలకం ఒకటే
There is no relation between the two
రెండింటికీ సంబంధం లేదు
One of the following prevents constipation
క్రింది వాటిలో మలబద్దకాన్ని నివారించేవి
Proteins
మాంసకృత్తులు
Fats
కొవ్వు పదార్థాలు
Fibres
పీచుపదార్థాలు
Vitamins
విటమినులు
A student wished to know different stages of ‘production of
woolen fabrics’ and visited that centre. But, he missed to see
first two stages. Those are
ఒక విద్యార్థి ఉన్ని తయారీలోని దశలను తెలుసుకోవాలనుకొని ఉన్ని తయారీ కేంద్రానికి వెళ్ళాడు. కానీ మొదటి రెండు దశలను చూడలేకపోయాడు. అవి
Shearing, Knitting
షీరింగ్, నిట్టింగ్
Dyeing, Knitting
డైయింగ్, నిట్టింగ్
Shearing, Scouring
షీరింగ్, స్కోరింగ్
Sorting, Bleaching
సార్టింగ్, బ్లీచింగ్
Cotton cultivators are showing interest to cultivate B.T.
Cotton variety. B.T. means
పత్తి రైతులు B. T. పత్తి రకాన్ని పండించడానికి ఇష్టపడుతున్నారు. B. T. అనగా
Bacillus thuringiensis
బాసిల్లస్ తురెంజెనిసిస్
Bacillus tobacum
బాసిల్లస్ టొబాకం
Bacteria tricoderma
బాక్టీరియా ట్రైకోడెర్మా
Bacteria tobacum
బాక్టీరియా టొబాకం
Certain plant and animal species are restricted to a particular
area. They are called as
ఒక ప్రత్యేకమైన ప్రాంతానికే పరిమితమై ఉండే కొన్ని వృక్ష మరియు జంతు జాతులను ఇలా అంటారు
Endangered species
ఎండేంజర్డ్ జాతులు
Endemic species
ఎండమిక్ జాతులు
Invasive Alien species
విదేశీ ఆక్రమణ జాతులు
Native Alien species
స్వదేశీ ఆక్రమణ జాతులు
‘Montreal protocol’ refers to
' మాంట్రియల్ ప్రోటోకాల్' దీనికి సంబంధించినది
Oxygen demand
ఆక్సిజన్ డిమాండ్
Carbon cycle
కార్బన్ వలయం
Natural disasters
ప్రకృతి వైపరిత్యాలు
Ozone layer protection
ఓజోన్ పొర పరిరక్షణ
The best practice used in agriculture to prevent water wastage
is
వ్యవసాయంలో నీటి వృధాను అరికట్టడానికి ఉపయోగించే అత్యంత ప్రయోజనకర పద్ధతి
Pond irrigation
కొలను సేద్యం
Drip irrigation
బిందు సేద్యం
Irrigation
సేద్యం
Sprinkler irrigation
తుంపర సేద్యం
This part of brain is centre for certain emotions such as anger,
happiness etc.
మెదడులోని ఈ భాగం కోపం, సంతోషం లాంటి భావోద్వేగాలకు కేంద్రం
Medulla
మజ్జాముఖం
Diencephalon
ద్వారగోర్థం
Cerebellum
అనుమస్తిష్కం
Mid brain
మధ్య మెదడు
Malphigian tubules are excretory organs in
మాల్ఫీజియన్ నాళాలు విసర్జకావయవాలుగా కలిగిన జీవి
Earthworm
వానపాము
Housefly
ఈగ
Flatworm
బద్దెపురుగు
Star fish
సముద్ర నక్షత్రం
The part of male reproductive system that produces the sperm
cells
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో శుక్రకణాలను ఉత్పత్తి చేసే భాగం
Vasa deferentia
శుక్ర వాహికలు
Epididymis
ఎపిడిడిమిస్
Prostate gland
పౌరుష గ్రంథి
Testis
ముష్కాలు
The correct statement regarding blood group determination
రక్త వర్గ నిర్ధారణకు సంబంధించి సరియైన ప్రవచనం
If agglutination takes place with Anti ‘A’ but not with
Anti ‘B’, it is ‘A’ group blood
Anti ' A ' తో గుచ్ఛకరణం జరిగి, Anti ' B ' తో గుచ్ఛకరణం జరగకపోతే అది ' A ' వర్గ రక్తం
If agglutination takes place with Anti ‘A’ but not with
Anti ‘B’, it is ‘B’ group blood
Anti ' A ' తో గుచ్ఛకరణం జరిగి, Anti ' B ' తో గుచ్ఛకరణం జరగకపోతే అది ' B ' వర్గ రక్తం
If agglutination takes place with Anti ‘A’ and Anti ‘B’,
it is ‘O’ group blood
Anti ' A ' మరియు Anti ' B ' తో' గుచ్ఛకరణం జరిగితే అది ' O ' వర్గ రక్తం
If agglutination does not take place with Anti ‘A’ and
Anti ‘B’, it is ‘AB’ group blood
Anti ' A ' మరియు Anti ' B ' తో' గుచ్ఛకరణం జరగకపోతే అది ' AB ' వర్గ రక్తం
