Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

AP TET 2018 MATHS 15/6/2018 S2

Total questions: 24

Worksheet time: 12mins

Name
Class
Date
1.

a)

5

b)

3

c)

3/2

d)

2/3

2.
a)
b)
c)
d)
3.

a)

8

b)

5

c)

3

d)

0

4.

Number of two digit numbers divisible by 8 is

'8' చే నిశ్శేషంగా భాగించబడే రెండంకెల సంఖ్యల సంఖ్య

a)

9

b)

10

c)

11

d)

12

5.

If the two zeroes of 7x ²

– 15x – K are reciprocal to each other

then the value of ‘K’ is

7x² - 15x - K బహుపది యొక్క శూన్యాలు ఒకదానికొకటి వ్యుత్ర్కమాలు అయిన ' K ' విలువ

a)

7

b)

-7

c)

15/7

d)

1/7

6.

Cube root of 13824 is

13824 యొక్క ఘనమూలం

a)

44

b)

34

c)

28

d)

24

7.

First and last terms of an Arithmetic Progression are

10 and 50. Sum of the terms of this Arithmetic Progression is

480 then the number of terms in this Arithmetic Progression

is

అంకశ్రేఢిలో మొదటి మరియు చివరి పదములు వరుసగా 10 మరియు 50. ఆ శ్రేఢిలోని పదాల మొత్తం 480 అయిన ఆ శ్రేఢిలో పదాల సంఖ్య

a)

8

b)

10

c)

16

d)

20

8.
a)

18

b)

14

c)
d)
9.
a)

18.375

b)

8.64

c)

8.1

d)

6

10.

A shop keeper buys 80 articles for Rs.2400 and sells them for

a profit of 16% then the selling price of one article is (in Rs.)

ఒక దుకాణాదారుడు 80 వస్తువులను ₹ 2400 కు కొని , 16% లాభానికి అమ్మిన, ఒక్కొక్క వస్తువు అమ్మకపు వెల ( రూపాయిలలో )

a)

30.60

b)

34.80

c)

35.40

d)

46.20

11.

Five coins are tossed at a time and then the number of

possible outcomes is

ఐదు నాణేలు ఒకేసారి ఎగురవేసినపుడు సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య

a)

64

b)

32

c)

16

d)

8

12.

If P(A) denotes the probability of an event A, then

'A' అనే ఘటన సంభావ్యతను P (A) గా సూచించిన

a)

P(A)<0

b)

P(A)>1

c)
d)
13.
a)

11

b)

71

c)

82

d)

130

14.

The range of the data 14, 6, 12, 17, 21, 10, 4, 3 is

14, 6, 12, 17, 21, 10, 4, 3 దత్తాంశ వ్యాప్తి

a)

11

b)

17

c)

18

d)

21

15.
a)

21/49

b)

49/21

c)

41/29

d)

29/41

16.

a)
b)

40

c)
d)
17.

a)

32

b)

8

c)

4

d)

2

18.

a)

120⁰

b)

80⁰

c)

70⁰

d)

40⁰

19.

The angle which makes a linear pair with an angle of 61⁰

is

61⁰ కోణంతో రేఖీయద్వయం ఏర్పరచే కోణం

a)

29⁰

b)

61⁰

c)

119⁰

d)

122⁰

20.

Two sides of a triangle are of lengths 5 cm. and 1.5 cm. then

the length of the third side of the triangle cannot be

ఒక త్రిభుజంలో రెండు భుజాల కొలతలు 5 సెం.మీ. మరియు 1.5 సెం.మీ., అయిన త్రిభుజానికి మూడవ భుజంగా ఉండదగనిది

a)

3.4 cm

b)

3.6 cm

c)

3.8 cm

d)

4.1 cm

21.

The points A(7, 3), B(6, 1), C(8, 2) and D(9, 4) are the

vertices of a

A(7, 3), B(6, 1), C(8, 2) మరియు D(9, 4) బిందువులు దీని శీర్షాలు

a)

Trapezium

సమలంబ చతుర్భుజం

b)

Rhombus

సమ చతుర్భుజం

c)

Rectangle

దీర్ఘ చతురస్రం

d)

Square

చతురస్రం

22.

The point (4,  3) is in the quadrant

బిందువు ( 4 , -3 ) ఉండే పాదం

a)

1

b)

2

c)

3

d)

4

23.

The difference of circumference and radius of a circle is

111 mts. then the diameter of a circle is (in mts.)

ఒక వృత్త పరిధి మరియు వ్యాసార్థానికి మధ్యగల భేదం 111 మీ. అయిన ఆ వృత్త వ్యాసము ( మీ.లలో )

a)

10.5

b)

21

c)

42

d)

84

24.

The volume of the largest right circular cone that can be cut

out from a cube of edge 4.2 cm. is (cm³)

4.2 సెం.మీ. భుజంగా కలిగిన ఘనం నుండి తీయగలిగిన అతిపెద్ద క్రమశంఖువు యొక్క ఘనపరిమాణం ( సెం. మీ³ )

a)

9.7

b)

19.4

c)

58.2

d)

77.6