Worksheets10 జీవక్రియలలో సమన్వయం part 2 page: 159 - 161
Total questions: 27
Worksheet time: 14mins
చర్వణకాలు
పదునైన అంచులు కలిగి ఉంటాయి
కూసుగా ఉంటాయి
చదునుగా ఉంటాయి
అగ్ర చర్వణకాలు
పదునైన అంచులు కలిగి ఉంటాయి
కూసుగా ఉంటాయి
చదునుగా ఉంటాయి
కుంతకాలు
పదునైన అంచులు కలిగి ఉంటాయి
కూసుగా ఉంటాయి
చదునుగా ఉంటాయి
రదనికలు
పదునైన అంచులు కలిగి ఉంటాయి
కూసుగా ఉంటాయి
చదునుగా ఉంటాయి
నోటిలో ఉండే వలయాకారపు కండరాల ఉపయోగం
( రెండు సరైన సమాధానాలు ఎంచుకోండి)
ఆహారాన్ని నోటికుహరంలోకి నెట్టడం
ఆహారాన్ని నోటిచుట్టూ కదిలించడం
ఆహారం నమిలేటప్పుడు దవడను పైకి, కిందకు, ముందుకు మరియు వెనుకకు కదిలించడం
ఆహారాన్ని దంతాల కిందకు నెట్టి, కొరకడం మరియు నమలడం క్రియలను నిర్వర్తించడం
దంతాలు ఆహారాన్ని విసిరి, నమిలి, చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ ప్రక్రియను ఏమంటారు?
మాస్టిగేషన్
మ్యుటేషన్
మైగ్రేషన్
మైనింగ్
ఆహారాన్ని దంతాల కిందకు నెట్టి కొరకడం మరియు నమలడం క్రియలను నిర్వర్తించే కండరాలు
ఉపరితల కండరాలు
వలయాకారపు కండరాలు
అంతర కండరాలు
ఆహారాన్ని నోటికుహరంలోకి నెట్టడం, నోటిచుట్టూ కదిలించడంలో సహాయపడే కండరాలు
ఉపరితల కండరాలు
వలయాకారపు కండరాలు
అంతర కండరాలు
ఆహారం నమిలేటప్పుడు దవడను పైకి, కిందకు, ముందుకు మరియు వెనుకకు కదిలించడంలో తోడ్పడే కండరాలు
ఉపరితల కండరాలు
వలయాకారపు కండరాలు
అంతర కండరాలు
నోటిలో ఉండే అంతర కండరాల ఉపయోగం
ఆహారాన్ని నోటికుహరంలోకి నెట్టడం
ఆహారాన్ని నోటిచుట్టూ కదిలించడం
ఆహారం నమిలేటప్పుడు దవడను పైకి, కిందకు, ముందుకు మరియు వెనుకకు కదిలించడం
ఆహారాన్ని దంతాల కిందకు నెట్టి, కొరకడం మరియు నమలడం క్రియలను నిర్వర్తించడం
నోటిలో ఉండే ఉపరితల కండరాల ఉపయోగం
ఆహారాన్ని నోటికుహరంలోకి నెట్టడం
ఆహారాన్ని నోటిచుట్టూ కదిలించడం
ఆహారం నమిలేటప్పుడు దవడను పైకి, కిందకు, ముందుకు మరియు వెనుకకు కదిలించడం
ఆహారాన్ని దంతాల కిందకు నెట్టి, కొరకడం మరియు నమలడం క్రియలను నిర్వర్తించడం
ఆహారాన్ని ఆస్యకుహరంలోకి నెట్టడానికి సహాయపడేవి
ఉపరితల కండరాలు
వలయాకారపు కండరాలు
అంతర కండరాలు
' మింగడం' క్రియ దేని అధీనంలో ఉంటుంది?
5వ కపాల నాడి
10వ కపాల నాడి
12వ కపాల నాడి
7వ కపాల నాడి
మింగే క్రియా యంత్రాంగం నియంత్రణ ఎక్కడ ఉంటుంది?
మజ్జాముఖం
అనుమస్తిష్కం
ద్వారగోర్థం
మధ్య మెదడు
మజ్జాముఖం ఎక్కడ ఉంటుంది?
మెదడు కాండం దగ్గర
ద్వారగోర్థం మధ్యలో
హైపోథాలమస్ దగ్గర
మస్తిష్కంలో
' పిండి పదార్థం పై లాలాజలం చర్య ' కృత్యానికి కావలసినవి
అయోడిన్, లాలాజలం
వెనిగర్
పెట్రోలియం జెల్లీ
కాగితపు గొట్టం
' పిండి పదార్థం పై లాలాజలం చర్య ' కృత్యంలో పిండి కలిపిన నీటిలో లాలాజలం కలిపిన ఎంతసేపటి తర్వాత సజల టింక్చర్ అయోడిన్ కలపాలి?
45 నిమిషాలు
30 నిమిషాలు
60 నిమిషాలు
2 గంటలు
పిండి పదార్థపు ద్రావణానికి టింక్చర్ అయోడిన్ కలిపినప్పుడు ఏ రంగులో కన్పిస్తుంది?
సముద్రపు నీలి రంగు
నీలి నలుపు రంగు
నీలి ఆకుపచ్చ రంగు
పసుపు ఆకుపచ్చ రంగు
కింది వాటిలో అనియంత్రిత చర్య కానిది
లాలాజలం స్రవించడం
పెరిస్టాలిటిక్ చర్య
గుండె కొట్టుకోవడం
మింగడం
నోటిలో లాలాజలం కలిసిన ఆహారం జిగురు ముద్దలా తయారవుతుంది. ఈ ఆహారాన్ని ఏమంటారు?
బోలస్
ఖైమ్
లాలాజలంలో ఉండే ఎంజైమ్
ఎమైలేజ్
పెప్టిడేజ్
సుక్రేజ్
మాల్టేజ్
లాలాజలంలో ఉండే ఎంజైమ్ దేనిపై చర్య జరుపుతుంది ?
పిండి పదార్థాలు
చక్కెరలు
క్రొవ్వులు
విటమిన్ లు
pH విలువ 7 కన్నా ఎక్కువైతే
క్షారం
ఆమ్లం
తటస్థం
pH విలువ 7 కన్నా తక్కువైతే
క్షారం
ఆమ్లం
తటస్థం
pH విలువ 7 ఉంటే
క్షారం
ఆమ్లం
తటస్థం
pH స్కేలుపై ఉండే గడుల సంఖ్య
14
7
20
10
అంతర కండరాల కదలికలను నియంత్రించే నాడి
5వ కపాల నాడి
10వ కపాల నాడి
7వ కపాల నాడి
10వ కపాల నాడి
