Worksheets10 మానవులలో కణ విభజన ( ప్రత్యుత్పత్తి) page 142 : 144
Total questions: 21
Worksheet time: 11mins
ఇది సమ విభజనకు మరియు DNA ప్రతికృతికి మధ్యగల సంధాన దశ
G1 దశ
S దశ
G2 దశ
M దశ
ఈ దశలో కణ పరిమాణం పెరుగుతుంది
G1 దశ
S దశ
G2 దశ
M దశ
ఇది DNA సంశ్లేషణ జరిగే దశ
G1 దశ
S దశ
G2 దశ
M దశ
ఈ దశలో క్రోమోజోమ్ లు రెట్టింపు అవుతాయి
G1 దశ
S దశ
G2 దశ
M దశ
ఇది DNA ప్రతికృతి మరియు సమవిభజన ప్రారంభానికి మధ్యగల దశ
G1 దశ
S దశ
G2 దశ
M దశ
కణాంగాలు ఈ దశలో విభజన చెందుతాయి
G1 దశ
S దశ
G2 దశ
M దశ
ఈ దశలో క్రోమోజోమ్ లు సమవిభజనకు సిద్దమవుతాయి
G1 దశ
S దశ
G2 దశ
M దశ
ఇది సమవిభజన జరిగే దశ
G1 దశ
S దశ
G2 దశ
M దశ
ఎర్ర రక్త కణాల జీవితకాలం
120 రోజులు
30 రోజులు
150 రోజులు
200 రోజులు
కింది వాటిలో సరికాని వాక్యం గుర్తించండి
గుండె మరియు మెదడు కణాలు ఎప్పటికీ విభజన చెందవు
ఎముక మజ్జలోని కణాలలో నిరంతరం విభజన జరుగుతుంది
క్యాన్సర్ కణాలలో నిరంతరం విభజన జరుగుతుంది
కాలేయంలోని కణాలు ఎప్పటికీ విభజన చెందవు
కణవిభజన ప్రక్రియను ఇలా కూడా అంటారు
సమవిభజన
క్షయకరణ విభజన
కేంద్రక విభజన
కణద్రవ్య విభజన
కణవిభజన పూర్తికావడానికి పట్టే సమయం
40 - 60 నిమిషాలు
15 - 30 నిమిషాలు
20 - 40 నిమిషాలు
30 - 50 నిమిషాలు
రెండు కణవిభజనలకు మధ్య ఉండే సమయాన్ని ఏమంటారు?
అంతర్దశ
సైటోకైనసిస్
అంత్యదశ
చలన దశ
ఈ దశలో కణవిభజనకు అవసరమయ్యే వివిధ పదార్థాల ఉత్పత్తి జరిగి, DNA జన్యు పదార్థం ప్రతికృతి జరిగి సమవిభజన ద్వారా పిల్ల కణాలకు సమానంగా పంచబడతాయి
అంతర్దశ
ప్రథమ దశ
అంత్య దశ
సైటోకైనసిస్
అంతర్దశను ఎన్ని ఉపదశలుగా విభజించారు?
3
2
4
5
అంతర్దశలో భాగం కాని దశ
G1 దశ
S దశ
G2 దశ
M దశ
సమవిభజనకు సంబంధించని దశ
ప్రథమ దశ
మధ్యస్థ దశ
చలన దశ
అంతర్దశ
సైటోకైనసిస్
సమవిభజనలో వివిధ ప్రావస్థల మధ్య గల సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన శాస్త్రవేత్తలు ఎవరు?
(2 సరైన సమాధానాలు ఎంచుకోండి)
పోటు నరసింహారావు
జాన్సన్
యల్లాప్రగడ సుబ్బారావు
వాట్సన్
పోటు నరసింహారావు మరియు జాన్సన్ లు గుర్తించిన విషయం కానిది ఏది?
అంతర్దశలో క్రోమోజోమ్ లను గుర్తించారు
కణచక్రంలో ఒకే దిశలో జరిగే కణవిభజన దశలకు ఆధారాలను గుర్తించారు
కణద్రవ్యం, కేంద్రకం మధ్యన వ్యాపనం చెందే రసాయణ శ్రేణీ సంకేతాలచేత ఈ విభజనలు నియంత్రించబడతాయని గుర్తించారు
క్రోమోజోముల పిల్ల కణాలకు సమానంగా పంచబడతాయని గుర్తించారు
కణచక్రం గురించి అర్థం చేసుకోవడంలో ఎవరి పరిశోధనలు మైలురాయి వంటిదని చెప్పవచ్చు?
పోటు నరసింహారావు, జాన్సన్
థియోడర్ బావెరి, విర్చోవ్
వాల్టర్ ఫ్లెమింగ్, ఆగస్ట్ వీస్ మన్
జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్
సమవిభజనలోని వివిధ ప్రావస్థల మధ్య గల సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు ఉపయోగించిన పద్ధతి
కణ సంలీన ప్రక్రియ
కేంద్రక సంలీన ప్రక్రియ
జీవ పదార్థ సంలీన ప్రక్రియ
జన్యు పదార్థ సంలీన ప్రక్రియ
