wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Aaveg Quiz

Total questions: 50

Worksheet time: 24mins

Name
Class
Date
1.

Allari Naresh కవల పిల్లలు గా రెండు పాత్రలు పోషించిన సినిమ

a)

యాక్షన్ 3D

b)

సుడిగాడు

c)

జంప్ జిలానీ

d)

బంది పోటు

2.

త్రినేత్రుడు - ఇది ఏ సమాసం?

a)

ద్వంద్వ సమాసం

b)

ద్విగు సమాసం

c)

సప్తమీ తత్పురుష సమాసం

d)

షష్ఠీ తత్పురుష సమాసం

3.

సరసపుమాట - ఇది ఏ సంధి?

a)

పుంప్వాదేశ సంధి

b)

యడగమ సంధి

c)

ఆమ్రేడిత సంధి

d)

త్రిక సంధి

4.

మీది ఏ ఊరు ?

మళ్ళడుగు

మళ్ళీ అడుగుతున్నా కదండీ !

మా ఊరి పేరే మళ్ళడుగు

ee comedy scene ఏ మూవీ లోనిది ?

a)

అనగనగా ఒక రోజు

b)

మనీ

c)

మనీ మనీ

d)

గులాబీ

5.

బ్రహ్మానందం " పప్పీ " గా నటించిన మూవీ music director

a)

harris jayaraj

b)

Thaman

c)

DSP

d)

Chakri

6.

Jolly LLB - Hindi movie ని తెలుగు లో remake చేసిన HERO ఎవరు ?

a)

Sapthagiri

b)

Sundeep Kishan

c)

NTR

d)

Allari Naresh

7.

" నీ పేరేమి " లో రెండవ పదం ఏ సంధి ?

a)

ఆమ్రేడిత సంధి

b)

గుణాదేశ సంధి

c)

ఉకార సంధి

d)

సవర్ణ దీర్ఘ సంధి

8.

ఈ క్రింది వాటిలో అర్థాలంకారం కానిది ?

a)

ఉపమాలంకారం

b)

రూపకాలంకారం

c)

ఉత్ప్రేక్షాలంకారము

d)

వృత్త్యానుప్రాసాలంకారము

9.

Parallel life concept ni‍‍ ని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు ?

a)

KV Anand

b)

CV Kumar

c)

VI Anand

d)

J Hari Prasad

10.

బ్రోచేవారెవరురా movie లో sree Vishnu, Priyadarshi, Rahul Ramakrishna ల పాత్రల పేర్లు

a)

Ram , rocky , rambo

b)

Ram , rambo , rocky

c)

Rambo, Rocky, Rahul

d)

Rahul, Rocky, Rambo

11.

రెడీ movie లో Dallas Nageswara Rao పాత్ర పోషించినది ఎవరు ?

a)

Nasser

b)

Tanikella Bharani

c)

Chandra Mohan

d)

Srinivas Reddy

12.

సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవులను 'కవిత్రయం' అంటారు. వీరిలో మొదటి కవి ఎవరు?

a)

తిక్కన

b)

ఎర్రన్న

c)

క్షేత్రయ్య

d)

నన్నయ

13.

మహాకవి తిక్కన ఎవరి ఆస్థానములో ప్రధానమంత్రిగా పని చేసారు?

a)

మనుమసిద్ది

b)

రాజ రాజ నరేంద్రుడు

c)

ప్రతాప రుద్రుడు

d)

గణపతిదేవుడు

14.

అంతరిక్షం movie Tagline ?

a)

6000 KMPH

b)

7000 KMPH

c)

8000 KMPH

d)

9000 KMPH

15.

Nara Rohith, Naga Shaurya అన్నదమ్ముల గా నటించిన మూవీ డైరెక్టర్ ?

a)

Nandini Reddy

b)

Avasarala Srinivas

c)

Mohana Krishna Indraganti

d)

Venky Kudumula

16.

కవి సార్వభౌమునిగా ఖ్యాతిగాంచిన మహా కవి ఎవరు?అన్నమయ్య?

a)

పోతన

b)

శ్రీనాథుడు

c)

తిక్కన

d)

ఎర్రన్న

17.

Trivikram Srinivas క్రింది వాటిలో ఏ సినిమా కు Dialogues రాయలేదు

a)

నువ్వే కావాలి

b)

చల్ మోహన్ రంగ

c)

తీన్ మార్

d)

స్వయంవరం

18.

Ram Charan ఏ Bollywood Hero సినిమా కి తెలుగు లో Dubbing చెప్పారు ?

a)

Shah Rukh Khan

b)

Salman Khan

c)

Hrithik Roshan

d)

Akshay Kumar

19.

" ఏంటి లక్ష్మీ ! ముందే చెప్తే కేక్ ఆర్డర్ ఇచ్చే వాళ్ళం కదా ! " - ఈ మూవీ డైరెక్టర్

a)

EVV Satyanarayana

b)

Srinu Vaitla

c)

B Gopal

d)

Ravi Babu

20.

Sukumar ఏ సినిమాకు SIIMA Best Director అవార్డ్ అందుకున్నారు ?

a)

100% Love

b)

Nannaku prematho

c)

Rangasthalam

d)

Arya

21.

శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ప్రసిద్ధ గ్రంధం ఏది?

a)

ఆముక్త మాల్యద

b)

ఆంధ్ర మహాభారతం

c)

పాండురంగ మాహాత్మ్యం

d)

మను చరిత్ర

22.

ఆంధ్ర కవితా పితామహునిగా ప్రసిద్దుడైన కవి ఎవరు?

a)

తెనాలి రామకృష్ణుడు

b)

ఆముక్త మాల్యద

c)

నంది తిమ్మన

d)

ధూర్జటి

23.

కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ ఇవి ఏ విభక్తి ప్రత్యయములు?

a)

షష్ఠీ విభక్తి

b)

పంచమీ విభక్తి

c)

చతుర్థి విభక్తి

d)

సప్తమీ విభక్తి

24.

" ఒద్దురా ! సోదరా ! పెళ్లంటే నూరేళ్ల మంట రా ! " Song writer

a)

Chandra Bose

b)

Seetarama sastri

c)

Ramajogayya sastri

d)

Bhaskara bhatka

25.

షిరిడీ సాయి (2012) సినిమా లో " నానావలి " పాత్ర పోషించినది ఎవరు ?

a)

Sayaji Shinde

b)

Sai Kumar

c)

Srikanth

d)

Sarath babu

26.

దాసరి నారాయణరావు గారు చిత్రించిన చివరి సినిమా ?

a)

పరమ వీర చక్ర

b)

ఎర్ర బస్

c)

యంగ్ ఇండియా

d)

విశ్వామిత్ర

27.

అలరు జొడి - ఇది ఏ సంధి?

a)

ము వర్ణలోప సంధి

b)

ద్విగు సమాస సంధి

c)

బహువ్రిహి సమాస సంధి

d)

అల్లోప సంధి

28.

చేతన్, చేన్, తోడన్, తోన్ - ఇవి ఏ విభక్తి ప్రత్యయములు?

a)

తృతీయా విభక్తి

b)

పంచమీ విభక్తి

c)

చతుర్థి విభక్తి

d)

సప్తమీ విభక్తి

29.

రామదాసు గారి అసలు పేరు ?

a)

కంచర్ల రామన్న

b)

కంచర్ల గోపన్న

c)

రామాంజనేయ

d)

ఏదీ కాదు

30.

అనునాసిక సంధికి ఉదాహరణ

a)

గుణోన్నతుడు

b)

జగన్నాటకం

c)

వాగీశ

d)

కట్టకడ

31.

Netflix originals nunchi vachina modati telugu cinema

a)

Ala Vaikuntapuram lo

b)

Pitta Kathalu

c)

Cinema Bandi

d)

Miss India

32.

Doosukeltha movie ki voice over ichindhi evaru?

a)

Raviteja

b)

Sunil

c)

Mahesh Babu

d)

Ram

33.

Dil movie tag line enti?

a)

The power of student

b)

Power of the student

c)

Student power

d)

Powerful students

34.

అన్నదమ్ములు - ఇది ఏ సమాసానికి సంబంధించినది?

a)

ద్వంద్వ సమాసం

b)

పంచమీ విభక్తి

c)

సప్తమీ విభక్తి

d)

చతుర్థి విభక్తి

35.

అన్నదమ్ములు - ఇది ఏ సమాసానికి సంబంధించినది?

a)

ద్వంద్వ సమాసం

b)

ద్విగు సమాసం

c)

సప్తమీ తత్పురుష సమాసం

d)

షష్ఠీ తత్పురుష సమాసం

36.

చతుశ్శతాబ్దములు - ఇది ఏ సంధి?

a)

విసర్గ సంధి

b)

యడగమ సంధి

c)

ఆమ్రేడిత సంధి

d)

త్రిక సంధి

37.

అనునాసిక సంధికి ఉదాహరణ

a)

గుణోన్నతుడు

b)

జగన్నాటకం

c)

వాగీశ

d)

కట్టకడ

38.

వీటిలో " అచ్చు సంధి " ఏదీ ?

a)

ఆమ్రేడిత సంధి

b)

గసడదవాదేశ

c)

పుంప్వాదేశ సంధి

d)

ద్విరుక్తటకారాదేశ సంధి

39.

శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ఎంత మంది కవులు ఉండేవారు ?

a)

6

b)

7

c)

8

d)

9

40.

గీతాంజలి(2014) చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు?

a)

Praveen Lakkaraju

b)

Yuvan Shankar Raja

c)

Chakri

d)

Gopisundar

41.

Ram gopal varma gariki ee kindi awards lo a award raledu

?

a)

Filmfare Best Story AwardFilmfare Best Story Award

b)

Filmfare Award for Best Director

c)

Nandi Award for Best Director

d)

Nandi Award for Best Feature Film

42.

Shiva movie lo Tanikella Bharani gaari character name enti?

a)

Nanaji

b)

Naidu

c)

Dorababu

d)

Bikshapathi

43.

శార్దూలం పద్య లక్షణమున్న పద్యం లో ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి?

a)

19

b)

20

c)

21

d)

18

44.

వేమన పూర్తి పేరు ఏమిటి?

a)

గోన వేమ బుధ రెడ్డి

b)

గోన వేమన బుధ

c)

గోన వేమ బుధ రావు

d)

వేమ బుధ రావు

45.

సుమతి పద్య మకుటం ఉన్న కవి ఎవరు?

a)

బద్దెన

b)

పోతన

c)

పోతన

d)

శ్రీ శ్రీ

46.

మత్తేభం పద్య లక్షణమున్న పద్యం లో ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి?

a)

20

b)

21

c)

19

d)

18

47.

తిరుపతి దేవస్థానం కట్టించిన చక్రవర్తి ఎవరు?

a)

తొండమానుడు

b)

కృష్ణదేవరాయ

c)

విరాఠ చక్రవర్తి

d)

వెంకన్న

48.

Kaludhuvve Nandhi Mundhu Rangumarchina pandi kaaru kuthaku kusthe kapalam pagilipodhi !!!

E dialouge unna Movie ki Producer evaru?

a)

Miryala Ravinder Reddy

b)

Dilraju

c)

Allu Aravind

d)

Shobu Yarlagadda

49.

Ride Movie lo Bike (TVS Platinum) Number?

a)

AP09 AC 8045

b)

AP08 BC 8045

c)

AP09 BC 8045

d)

AP08 AV 8045

50.

PUSHPA Movie Sound Designer evaru ?

a)

Bibin Dev

b)

Resul Pookutty

c)

Mandar Kamalapurkar

d)

Debajit Gayan