Free Printable Worksheets
NEW
Font size
More settings
1. కాలాలు ఎన్ని?
మూడు
నాలుగు
ఐదు
2. పల్లవి తెలుగు పుస్తకం చదువుతుంది. ఈ వాక్యము ఏ కాలానికి సంబంధించినది?
భూతకాలం
వర్తమానకాలం
భవిష్యత్తు కాలం
3. భూతకాలానికి సంబంధించిన ఒక ఉదాహరణ గుర్తించండి.
అను పరీక్ష రాసింది
అను పరీక్ష రాస్తూ ఉంది.
అను పరీక్ష రాసిది .
4. ఈశ్వర్ ఆటలు ఆడుతున్నాడు. ఈ వాక్యము ఏ కాలానికి చెందినది.
వర్తమాన కాలం
5. భవిష్యత్తు కాలానికి సంబంధించిన వాక్యమును గుర్తించండి.
జ్యోతి పాటలు చక్కగా పాడుతూ ఉంది.
జ్యోతి పాటలు చక్కగా పాడింది.
జ్యోతి పాటలు పాడిది.