wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Sunday school Quiz 1

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

In how many days God created this universe?

ఈ సృష్టిని దేవుడు ఎన్ని రోజుల్లో చేశాడు?

a)

9 days

b)

7 days

c)

11 days

d)

5 days

2.

What did God create on 1st Day ?

మొదటి రోజున దేవుడు ఏం చేశాడు?

a)

Light & Darkness

వెలుగు & చీకటి

b)

Adam & Eve

ఆదాము మరియు అవ్వ

3.

What did God create on 2nd Day ?

రెండవ రోజున దేవుడు ఏం చేశాడు?

a)

Sun, Moon & Stars

సూర్యుడు, చంద్రుడు & నక్షత్రాలు

b)

Oceans & Clouds

మహాసముద్రాలు & మేఘాలు

4.

What did God create on 3rd Day ?

మూడవ రోజున దేవుడు ఏం చేశాడు?

a)

Animals

జంతువులు

b)

Trees, Plants & Vegetables

చెట్లు, మొక్కలు & కూరగాయలు

5.

What did God create on 4th Day ?

నాలుగవ రోజున దేవుడు ఏం చేశాడు?

a)

Sun, Moon & Stars

సూర్యుడు, చంద్రుడు & నక్షత్రాలు

b)

Light & Dark

వెలుగు మరియు చీకటి

6.

What did God create on 5th Day ?

ఐదవ రోజున దేవుడు ఏం చేశడు?

a)

Water, Sky & land animals

నీరు, ఆకాశం మరియు భూమి జంతువులు

b)

Adam and Eve

ఆదాము మరియు అవ్వ

7.

What did God create on 6th Day ?

ఆరవ రోజున దేవుడు ఏం చేశాడు?

a)

Adam and Eve

ఆదాము మరియు అవ్వ

b)

Animals

జంతువులు

8.

What God did on 7th Day?

ఏడవ రోజున దేవుడు ఏం చేశాడు?

a)

Abel and Cain

ఆబేలు మరియు కయ్యిను

b)

Rest

విశ్రాంతి

9.

Did God made Adam or Eve first?

దేవుడు ఎవరిని మొదటిగా సృష్టించాడు ఆదామా లేక అవ్వ?

a)
b)
10.

Who committed sin first, Adam or Eve?

మొదటిగా పాపం చేసినది ఎవరు ఆదామా లేక అవ్వ?

a)
b)
11.

What are the names of the sons of Adam?

ఆదాము యొక్క కుమారుల పేర్లు ఏమిటి?

a)

Shem, Ham & Japheth

శెము, హాము & యాపెతు

b)

Cain, Abel & Seth

కయ్యిను, హేబెలు & షేతు

12.

Who is the first murderer? Who killed whom?

మొదటి నరహంతకుడు ఎవరు? ఎవరు ఎవరిని చంపెను?

a)

Cain,Abel

కయ్యిను,హెబెలు

b)

God,Adam

దెవుడు,ఆదము

13.

What started with the birth of Seth?

సేతు జన్మించిన తరువాత ఏమి ప్రారంభించబడెను?

a)

Worship,ఆరాధన

b)

Prayer,ప్రార్థన

14.

How many entered into the Ark of Noah?

నోవాహు ఓడలోనికి ఎంతమంది వెళ్లారు?

a)

7 members, 7 మంది

b)

8 members, 8 మంది

15.

How many years did Noah preached about flood?

ఎన్ని సంవత్సరాలు నోవాహు జల ప్రళయం గురించి ప్రకటించాడు?

a)

12 Years,12 సంవత్సరాలు

b)

150 Years,150 సంవత్సరాలు

c)

120 Years, 120 సంవత్సరాలు

d)

70 Years ,70 సంవత్సరాలు

16.

How many days did rain fall on Earth?

ఎంత కాలము భూమిమీద వర్షం పడెను?

a)

30 Days, 30 రోజులు

b)

1 Days, 1 రోజులు

c)

500 Days, 500 రోజులు

d)

40 Days, 40 రోజులు

17.

What are the birds Noah sent out from Ark?

నోవాహు ఏ ఏ పక్షులను పంపించాడు?

a)

కాకి, పవురము

b)

పిచుక, కాకి

c)

గ్రెద్ద,పవురము

18.

How long does it take Waters to dry on the Earth?

భూమి మీద ఉన్న నీళ్లు ఆరిపోవడానికి ఎన్ని రోజులు పట్టింది?

a)

04 Days, 04 రొజులు

b)

40 Days, 40 రొజులు

19.

What was shown on sky as covenant between Noah and God?

నోవాహుకు దేవునికి మధ్య నిబంధనలకు సూచనగా ఆకాశంలో ఏమి కనబడెను?

a)
b)
c)
20.

Which Story did you like the most?

మీకు ఏ కథ బాగా నచ్చింది?

a)

7 Days creation of God

b)

Adam and Eve

c)

Cain, Abel & Seth

d)

Noah