wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Psalm 90 and 91 Fill the blanks as it is in the Bible

Total questions: 15

Worksheet time: 6mins

Name
Class
Date
1.

Who wrote psalm 90? 90 వ కీర్తన ఎవరు రాశారు?

a)

David దావీదు

b)

Solomon సొలొమొను

c)

Moses మోషే

d)

Joshua యహొషువ

2.

ప్రభువా, తరతరములనుండి మాకు ______నీవే.

Lord, thou hast been our _________in all generations.

a)

నివాసస్థలము dwelling place

b)

దేవుడవు God

c)

రక్షణ salvation

d)

ఆశ్రయము Shelter

3.

_______పుట్టకమునుపు ______ని _________ను నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు

Before the _________were brought forth, or ever thou hadst formed the ________and the_______, even from everlasting to everlasting, thou art God.

a)
b)
c)
d)

All the above

4.

నీ కోపమువలన మేము __________________నీ ఉగ్రతనుబట్టి__________.

For we are _________by thine anger, and by thy wrath are we _______________.

a)

దిగులుపడుచున్నాము, క్షీణించుచున్నాము troubled, consumed

b)

క్షీణించుచున్నాము, దిగులుపడుచున్నాము consumed, troubled

5.

నీ ముఖకాంతిలో మా _______కనబడు చున్నవి. our _________in the light of thy countenance.

a)

పాపములు sins

b)

దోషములు errors

c)

రహస్యపాపములు secret sins

d)

బాధలు sufferings

6.

ఉదయమున నీ _____తో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము.

O satisfy us early with thy ____; that we may rejoice and be glad all our days.

a)

కృప mercy

b)

ప్రేమ love

c)

దయ kindness

d)

మంచితనము goodness

7.

నీ సేవకులకు నీ _______కనుపరచుము వారి కుమారులకు నీ _____ చూపింపుము.

Let thy _____appear unto thy servants, and thy _____unto their children.

a)

కార్యము, ప్రభావము work, glory

b)

ప్రభావము, కార్యము glory, work

c)

దయ, ప్రభావము kindness, glory

d)

కార్యము, దయ work, kindness

8.

_______చాటున నివసించువాడే ­­­______నీడను విశ్రమించువాడు.

He that dwelleth in the secret place of the _______shall abide under the shadow of the_____________.

a)

మహోన్నతుని, సర్వశక్తుని most High, Almighty

b)

సర్వశక్తుని, మహోన్నతుని Almighty, most High

c)

మహోన్నతుని, దేవుని most High, God

d)

యెహోవా, మహోన్నతుని Jehovah, most High

9.

ఆయన సత్యము, _____ను _____నై యున్నది. his truth shall be thy _____ and______.

a)

డాలు, కేడెము buckler, shield

b)

మార్గము, జీవము way, life

c)

కేడెము, డాలు shield, buckler

d)

జీవము, మార్గము life, way

10.

చీకటిలో సంచరించు _____నకైనను మధ్యాహ్నమందు పాడుచేయు _____నకైనను నీవు భయపడకుందువు.

Nor for the ______that walketh in darkness; nor for the _______that wasteth at noonday

a)

తెగులు, రోగము pestilence, destruction

b)

కీడు, అనారోగ్యము harm, illness

c)

కీడు, రోగము harm, destruction

d)

తెగులు, అనారోగ్యము pestilence, illness

11.

నీ ప్రక్కను ______మంది పడినను నీ కుడిప్రక్కను _____ మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు.

A _______shall fall at thy side, and _______at thy right hand; but it shall not come nigh thee.

a)

వంద, వేయి hundred, thousand

b)

వేయి, వంద thousand, hundred

c)

వేయి, పదివేల thousand, ten thousand

d)

పదివేల, లక్ష ten thousand, lakh

12.

నీవు _____లను _____లను త్రొక్కెదవు _________లను ______లను అణగ ద్రొక్కె దవు.

Thou shalt tread upon the ­­­­______and______: the ______and the _______shalt thou trample under feet.

a)

నాగుపాము, సింహము, కొదమ సింహము, భుజంగము

adder, lion, young lion, dragon

b)

కొదమ సింహము, నాగుపాము, సింహము, భుజంగము

young lion, adder, lion, dragon

c)

సింహము, నాగుపాము, కొదమ సింహము, భుజంగము

lion, adder, young lion, dragon

d)

సింహము, భుజంగము, కొదమ సింహము, నాగుపాము

lion, dragon, young lion, adder

13.

అతడు ______గనుక నేనతని ______

Because he hath____, therefore will I ____

a)

నన్ను ప్రేమించుచున్నాడు, తప్పించెదను

set his love upon me, deliver him

b)

నన్ను ప్రేమించుచున్నాడు, ఘనపరచెదను

set his love upon me, set him on high

14.

అతడు _________గనుక నేనతని ________

I will __________, because he hath ___________.

a)

నన్ను ప్రేమించుచున్నాడు, ఘనపరచెదను

set him on high, set his love upon me

b)

నా నామము నెరిగినవాడు, ఘనపరచెదను

set him on high, known my name

15.

________చేత అతనిని తృప్తిపరచెదను నా ______అతనికి చూపించెదను.

With ­­­________will I satisfy him, and shew him my________.

a)

దీర్ఘాయువు, ప్రేమ long life, love

b)

మంచి ఆరోగ్యం, రక్షణ good health, salvation

c)

మంచి ఆరోగ్యం, ప్రేమ good health, love

d)

దీర్ఘాయువు, రక్షణ long life, salvation