wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

చెప్పుకో _చూద్దాం

Total questions: 10

Worksheet time: 30mins

Name
Class
Date
1.

అంతా మన మంచికే అని ఎప్పుడు అంటారు?

4 lines
2.

తాను కూర్చున్న కొమ్మను తాను నరుక్కోవడం అంటే ఏమిటి?

4 lines
3.

ఆకాశమే హద్దు అంటే ఏమిటి?

4 lines
4.

నాకిచ్చి చూడు - ఏ సందర్భం /

4 lines
5.

అరె. నువ్వలా చేస్తావనుకోలేదు . ఎప్పుడు?

4 lines
6.

దేనినయినా సవాలుగా తీసుకోవాలి - ఎప్పుడు అంటారు?

4 lines
7.

నువ్వలా అంటావనుకోలేదు -?

4 lines
8.

భలే బాగుంది. నీ వ్యవహారం - ?

4 lines
9.

అద్భుతం, అమోఘం - ?

4 lines
10.

తెల్లనివన్నీ పాలు , నల్లనివన్నీ నీళ్ళు కాదు -?

4 lines