wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

VBS Quiz intermediate students

Total questions: 15

Worksheet time: 6mins

Name
Class
Date
1.

Joshua Belongs to which tribe?

యెహోషువా ఏ గొత్రానికి చెందినవాడు?

a)

Ruben రూబెన్

b)

Issachar ఇస్సాఖారు

c)

Ephraim ఎఫ్రాయిము

d)

Benjamin బెన్యామీను

2.

What is the meaning of Joshua in Hebrew language?

హీబ్రూ భాషలో యెహోషువ అనగా అర్థ౦ ఏమిటి?

a)

The Lord is my salvation ప్రభువే నా రక్షకుడు

b)

Salvation belongs to me రక్షణ నాది

c)

Salvation is super రక్షణ గొప్పది

d)

Salvation is a gift రక్షణ వరము

3.

What is the theme of the VBS ?

ఈ వి.బి.ఎస్. థీం (మూల అంశం) ఏమిటి?

a)

Always alone ఎల్లప్పుడూ ఒంటరినే

b)

Alone ఒంటరిని

c)

All alone పూర్తిగా ఒంటరిని

d)

Never Alone ఎన్నడూ ఒంటరివికావు

4.

Scarlet thread is made up of ________

ఎఱ్ఱని దారము దేనితో చేయబడినది?

a)

Flax జనుము

b)

Fiber పీచు

c)

Linen తొగరు

d)

Cotton పత్తి

5.

Where is the house of Rehab?

రాహాబు ఎక్కడ నివసించేది?

a)

In the city పట్టణంలో

b)

In the forest అడవిలో

c)

Out of the city ఊరి వెలుపల

d)

Upon the town wall పట్టణప్రాకారం మీద

6.

Scarlet thread is the symbol of ______

ఎఱ్ఱని దారము దేనికి గుర్తు

a)

To see brightly బాగా కనిపిస్తుందని

b)

Thread to be hanged ఉరి త్రాడుకు

c)

To get down from window పట్టుకొని దిగుటకు

d)

Blood of Jesus యేసు రక్తమునకు

7.

From where the two spy men went to Jericho?

వేగువారిని ఎక్కడనుండి యెరికోకు పంపాడు?

a)

Jordan యొర్దాను

b)

Shittim షిత్తీము

c)

Through Hills కొండలమార్గమున

d)

Caanan కనాను

8.

Where did the waters of Jordan stop?

యొర్దాను నీళ్ళు ఎక్కడ ఏకరాశిగా నిలిచెను?

a)

Zaretanసారెతా

b)

Adam అదాము

c)

Arabahఅరాభా

d)

Jerichoయెరికో

9.

Who carried the Ark of the covenant?

నిబంధన మందసమును ఎవరు మోసారు?

a)

The priestsయాజకులు

b)

Joshua యెహోషువ

c)

The soldiers సైనికులు

d)

Twelve men from the 12 tribes 12 గోత్రాలనుండి 12 మంది

10.

When did the people come up from the Jordan?

ఇశ్రాయేలు జనులు యొర్దాను దాటి ఎక్కివచిన దినము

a)

10th month 1st day 10వ నెల 1వ దినము

b)

10th month 10th day 10వ నెల 10వ దినము

c)

1st month 10th day 1వ నెల 10వ దినము

d)

1st month 1st day 1వ నెల 1వ దినము

11.

Israelites kept the passover in the plains of ____________

ఇశ్రాయెలీయులు పస్కా పండుగను ఏ మైదానములో ఆచరించారు?

a)

Gilgal గిల్గాలు

b)

Jerusalem యెరూషలేము

c)

Damascus దమస్కు

d)

Jericho యెరికో

12.

Who is the father of Joshua ?

యెహోషువా తండ్రి ఎవరు?

a)

John యోహాను

b)

Nun నూను

c)

Gideon గిద్యోను

d)

Samson సంసోను

13.

To whom Jesus said “Those who believe without seeing are blessed”?

చూడక నమ్మినవారు ధన్యులని యేసు ఎవరితో అన్నారు?

a)

Peter పేతురు

b)

John యోహాను

c)

Thomas తోమా

d)

Matthew మత్తయి

14.

What is the last book in Old Testament?

పాత నిబంధనలో చివరి పుస్తకం ఏమిటి?

a)

Malachi మలాకీ

b)

Daniel దానియేలు

c)

Revelation ప్రకటన

d)

Matthew మత్తయి

15.

How many disciples Lord Jesus have?

యేసు ప్రభువుకు ఎ౦తమ౦ది శిష్యులుఉన్నారు?

a)

10

b)

11

c)

12

d)

13