wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

VBS quiz seniors

Total questions: 15

Worksheet time: 7mins

Name
Class
Date
1.

What is the reference for the commandment given by God to Joshua?

యెహోషువకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను సూచించె బైబిల్ రెఫెరెన్సు ఏమిటి?

a)

Joshua యెహొషువ 1:9

b)

Joshua యెహొషువ 1:16

c)

Joshua యెహొషువ 1:18

d)

Joshua యెహొషువ 1:5

2.

What is the title given to Nightingale?

నైటింగేల్‌కు ఇవ్వబడిన బిరుదు ఏమిటి?

a)

Lamp with Lady ల్యాంప్ విత్ లేడి

b)

Lamp Lady ల్యాంప్ లేడి

c)

Lady with the Lamp లేడి విత్ ద ల్యాంప్

d)

Lady Carrying Lamp ల్యాంప్ కేరీయింగ్ లేడి

3.

God promised his disciples “I have commanded you: and, lo, I am with you always”. Where it is written in the Bible?

“ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని” యేసు తన శిష్యులతో చెప్పిన మాట బైబిల్ లో ఎక్కడ ఉన్నది?

a)

Luke 24:51 లూకా 24:51

b)

John 20: 2 యోహాను 20:2

c)

Mark 16:20 మార్కు 16:20

d)

Matthew 28:20 మత్తయి 28:20

4.

What is the instruction given by the spy to the woman to be saved?

వేగుచూచువారు ఏమి చేస్తే కాపాడతామని ఆ స్త్రీతో చెప్పారు?

a)

Tie up the red scarlet thread to the window

కిటికీకి ఎఱ్ఱ దారం కట్టమన్నారు

b)

Climb up the roof of the house

మిద్దెమీద దాక్కోమన్నారు

c)

Flee from the house

యింటిలోనుండి పారిపోమ్మన్నారు

d)

Hide in the stalks of flax

జమ్ముతో కప్పుకోమన్నారు

5.

How the salvation comes?

రక్షణ ఎలా వస్తుంది?

a)

Just Listen వినుట ద్వారా

b)

Just trust నమ్ముట ద్వారా

c)

Listen and Trust విని, విశ్వసించుట ద్వారా

d)

With Good works మంచి క్రియల ద్వారా

6.

How many men sent by Joshua to spy over Jericho?

వేగుచూడటానికి యెహొషువా ఎంతమందిని పంపాడు?

a)

4

b)

5

c)

2

d)

7

7.

For how many silver coins Joseph was sold and for how many silver coins Jesus was sold?

యోసేపు ఎన్ని వెండి నాణేలకు అమ్మబడినాడు మరియు యేసు ప్రభువు ఎన్ని వెండి నాణేలకు అమ్మబడినారు?

a)

30, 20

b)

20,30

c)

25, 30

d)

30,30

8.

Before the Israelites followed the Ark of the Covenant what did Joshua command Israelites to do?

నిబంధన మందసమును వెంబడించుటకు ముందు ఇశ్రాయేలు జనులు ఏమి చేయాలని యెహోషువ ఆజ్ఞాపించాడు

a)

Pray to God ప్రార్దించాలి

b)

Praise God స్తుతించాలి

c)

Read word of God వాక్యం చదవాలి

d)

Sanctify yourself మిమ్మును పరిశుద్ధపరచుకొనాలి

9.

How much distance should be there between people and the Ark of the Covenant during procession?

జనులకు మందసమునకు ఎంత ఎడముండవలెను?

a)

4000 cubits 4000 కొలమూరలు

b)

2000 cubits 2000 కొలమూరలు

c)

2000 meters 2000 మీటర్లు

d)

2000 feet 2000 అడుగులు

10.

What is the purpose of 12 stones?

12 రాళ్ల యొక్క ఉద్దేశ్యం ఏమిటి?

a)

To build an altar బలిపీఠాన్ని నిర్మి౦చడానికి

b)

To build a decoration అలంకరణను నిర్మించడానికి

c)

To build a memorial జ్ఞాపకార్ధంగా ఉండుటకు

d)

To build a statue స్థూపము నిర్మించడానికి

11.

How many times did the priests compass the city?

యాజకులు పట్టణము చుట్టు ఎన్నిమారులు తిరిగారు?

a)

7

b)

10

c)

13

d)

20

12.

All the silver, and gold, and vessels of brass and iron, are consecrated unto the Lord: they shall come into the ________________.

యెహోవాకు ప్రతిష్టితములైన వెండి, బంగారము, ఇత్తడి, రాగి పాత్రలను ఎక్కడ ఉంచాలి?

a)

house ఇంటిలో

b)

treasury of the Lord యెహోవా ధనాగారములో

c)

terrace మిద్దెమీద

d)

plains మైదానములో

13.

Other name of brother Andrew ________

బ్రదర్ ఆండ్రూ గారికి ఉన్న మరియొక పేరేమిటి?

a)

God’s servant దేవుని సేవకుడు

b)

Man of God దేవుని మనుష్యుడు

c)

God’s Smuggler దేవుని స్మగ్లర్

d)

God’s believer దేవుని విశ్వాసి

14.

How many chapters are there in the book of proverbs?

సామెతలు గ్రంధములో ఎన్ని అధ్యాయములు కలవు?

a)

29

b)

30

c)

31

d)

32

15.

Which is the smallest chapter in the Bible and how many verses are there in it?

బైబిలులో అతి చిన్న అధ్యాయ౦ ఏది? అందు ఎన్ని వచనాలు కలవు?

a)

Psalm 119 and 2 verses కీర్తనలు119 మరియు 2 వచనాలు

b)

Psalm 117 and 2 verses కీర్తనలు117 మరియు 2 వచనాలు

c)

Psalm 117 and 3 verses కీర్తనలు117 మరియు 3 వచనాలు

d)

Psalm 119 and 176 verses కీర్తనలు119 మరియు 176 వచనాలు