wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

VBS Intermediate Day 4

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

What is the name of Achan’s father?

ఆకాను తండ్రి పేరు ఎమిటి?

a)

Zimri జిమ్రి

b)

Zerah జెరహు

c)

Carmi కర్మి

d)

Judah యూదా

2.

In which tribe Achan belongs?

ఆకాను యే గోత్రమునకు చెందినవాడు?

a)

Levi లేవి

b)

Ruben రూబేను

c)

Benjamin బెన్యామీను

d)

Judah యూదా

3.

Where did Achan hide accursed things?

శపితమైనవాటిని ఆకాను ఎక్కడ దాచాడు?

a)

In his pocket తన జేబులో

b)

In the well బావిలో

c)

Under the tree చెట్టు కింద

d)

In the ground inside his tent తన గుడారం లోపల భూమిలో

4.

Who is the father of Joshua?

యెహోషువ తండ్రి ఎవరు ?

a)

Mosses మోషే

b)

Amraam అమ్రాము

c)

Aaron అహరోను

d)

Nun నూను

5.

What does Joshua mean in the Bible?

యెహోషువ అంటే అర్థం ఏమిటి ?

a)

Repentance పశ్చాత్తాపము

b)

Salvation రక్షణ

c)

glorious మహిమ

d)

forgiveness క్షమాపణ

6.

How far was Gibeon from Gilgal?

గిబియోను నుండి గిల్గాలు కు మధ్య దూరం ఎంత?

a)

134 km 134 కిలో మీటర్లు

b)

140 km 140 కిలో మీటర్లు

c)

200 km 200 కిలో మీటర్లు

d)

215 km 215 కిలో మీటర్లు

7.

What is the age of Caleb when he send as a spy to Kadesh Barnea?

కాలేబును కాదేషు బర్నియాకు spy గా పంపబడినపుడు అతని వయస్సు ఎంత?

a)

45 years 45 సంవత్సరాలు

b)

40 years 40 సంవత్సరాలు

c)

85 years 85 సంవత్సరాలు

d)

80 years 80 సంవత్సరాలు

8.

Hebron used to called _____

పూర్వము హెబ్రోను పేరు_____

a)

Kiriath కిర్యత్

b)

Arba అర్బా

c)

Kiriath Arba కిర్యతర్బా

d)

Barneaబర్నియా

9.

In which country William Tyndale translated New Testament to English?

ఏ దేశములో విలియం టిండేల్ క్రొత్తనిబంధనను ఆంగ్ల భాషలోనికి అనువదించినాడు?

a)

India భారతదేశం

b)

England ఇంగ్లాండ్

c)

America అమెరికా

d)

Germany జర్మనీ

10.

Who is the King of Hebron in Joshua chapter 10?

యెహోషువ 10లోహెబ్రోను రాజు ఎవరు?

a)

Hoham హోహాము

b)

Caleb కాలేబు

c)

Adoni-Zedek అదోనీసెదకు

d)

Joshua యెహోషువ

11.

Joshua prayed to God to stand still the Moon in ________

________ లో చంద్రుడు నిలబడాలని యెహోషువ దేవుడిని ప్రార్థించాడు

a)

Gibeon గిబియోను

b)

Hebron హెబ్రోను

c)

Jerusalem యెరూసలేం

d)

Valley of Aijalon అయ్యాలోను లోయలో

12.

How many kings of Amorites that battled with Israelites near Gibeon ?

గిబియాన్ సమీపంలో ఇశ్రాయేలీయులతో పోరాడిన అమోరీయుల రాజులు ఎంతమంది?

a)

3

b)

4

c)

5

d)

6

13.

What New Testiment Book has Jesus Sermon on the Mount?

కొండమీద ప్రసంగము ఏ సువార్తలో ఉన్నది?

a)

Matthew మత్తయి

b)

John యోహాను

c)

Mark మార్కు

d)

Hebrews హెబ్రీ

14.

What were Isaac's sons?

ఇస్సాకు కుమారులు ఎవరు?

a)

Cain and Abel కయిను మరియు హేబేలు

b)

Jacob and Esau యాకోబు మరియు ఏశావు

c)

Ishmael and Jacob ఇష్మాయేలు మరియు యాకోబు

d)

Jacob and Abel యాకోబు మరియు హేబేలు

15.

What did Esau receive in exchange for his birthright?

తన జన్మహక్కుకు బదులుగా ఏశావు ఏమి పొందాడు?

a)

Flowers పువ్వులు

b)

Stew కలగూరవంటకము

c)

Fruit ఫలము

d)

Meat మాంసము