wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

భాషా భాగాలు

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

1. అతడు ఏ భాషా బాగం ?

a)

అవ్యయం

b)

విశేషణం

c)

నామవాచకం

d)

సర్వనామo

2.

2. అయ్యయ్యో ! ఈ పదం ఏ భాషా భాగం?

a)

నామవాచకం

b)

క్రియ

c)

సర్వనామం

d)

అవ్యయం

3.

౩. అమ్మ వంట చేస్తుoది? ఈ వాక్యంలో క్రియను గుర్తించండి.

a)

అన్నం

b)

వంట

c)

చేస్తుంది

d)

అమ్మ

4.

4. తులసీ చాలా అందంగా పాడుతుంది. ఈ వాక్యంలో విశేషణం గుర్తించండి.

a)

చాలా

b)

అందంగా

c)

పాడుతుంది

d)

తులసే

5.

5. అవ్యయానికి ఉదాహరణ

a)

అమ్మో

b)

తాత

c)

పొడవు

d)

ఆడుతుంది

6.

6. నామవాచకం అంటే ____________________

a)

గుణాన్ని తెలిపేది

b)

పనిని తెలిపేది

c)

పేర్లను తెలిపేది

d)

లింగ ,వచనం తెలిపేది

7.

7. భాషా భాగాలు ఎన్ని?

a)

10

b)

7

c)

3

d)

5

8.

8. క్రియ అంటే _____________________

a)

పనిని తెలిపేది

b)

లింగాన్ని తెలిపేది

c)

గుణాన్ని తెలిపేది

d)

మతాన్ని తెలిపేది