wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

VBS DAy 4 Seniors

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

What did Joshua do when he faced troubles?

యెహోషువ తనకి కష్థం వచ్చినప్పుడు ఏం చేశాడు?

a)

Talk to friends స్నేహితులతో మాట్లాడినాడు

b)

He whined అతను విలపించాడు

c)

Prayed ప్రార్థించాడు

d)

Rebuked Israelites ఇశ్రాయేలీయులను మందలించాడు

2.

What is the meaning of valley of Achor?

ఆకోరు లోయ అనగా నేమి?

a)

Happiness ఆనందం

b)

Trouble ఇబ్బంది

c)

Sorrow దుఃఖం

d)

Pain నొప్పి

3.

What did Achan took from the accursed things?

శపితమైన వాటిలో ఆకాను ఏమి తీసికున్నాడు?

a)

Diamonds వజ్రాలు

b)

Gold and silver బంగారం, వెండి

c)

Shinar, Gold and Silver షినార్, బంగారం మరియు వెండి

d)

Money డబ్బు

4.

Who are the people who acted deceitfully in order to save themselves from Joshua and his army?

తమను తాము కాపాడుకొనుటకు యెహోషువను మోసగించిన వారెవరు?

a)

Amorites అమోరీయులు

b)

People of Ai

c)

Gibeonites గిబియోనీయులు

d)

None ఎవరూ కాదు

5.

5. What should we do before we make an important decision?

ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మనం ఏమి చేయాలి?

a)

Pray to God ప్రార్దించవలెను

b)

Sing పాడవలెను

c)

Dance నాట్యమాడవలెను

d)

Rejoice సంతోషించవలెను

6.

“I sought the Lord and he answered me” mention the reference from the Bible?

“నేను యెహోవా యొద్ద విచారణ చెయగా ఆయన నాకుత్తర మిచ్చెను” అన్న వాక్యము యొక్క రిఫరెన్సు ______

a)

Isaiah 44 : 3 యెషయా 44 : 3

b)

Proverbs 6 :4 సామెతలు 6:4

c)

Psalm 34:9 కీర్తన 34:9

d)

Psalm 34:4 కీర్తన34: 4

7.

To which place Caleb went as a spy?

కాలేబు ఏ ప్రదేశానికి spy గా వెళ్ళినాడు?

a)

Canaan కనాను

b)

Arba అర్బా

c)

Kadesh Barnea కాదేషు బర్నియాకు

d)

Barnea బర్నియా

8.

At what age Caleb conquered the hill of Anakites?

ఏ వయసులో కాలేబ్ అనాకీయుల కొండను జయించాడు?

a)

45 years 45 సంవత్సరాలు

b)

40 years 40 సంవత్సరాలు

c)

85 years 85 సంవత్సరాలు

d)

80 years 80 సంవత్సరాలు

9.

అనాకీయులలో గొప్పవాడు______

Who was the greatest man among the Anakites?

a)

Arba అర్బా

b)

Kiriath కిర్యత్

c)

Jephunneh యెపున్నె

d)

Joshua యెహోషువ

10.

Where did the five kings fled and hid themselves?

ఐదుగురు రాజులు ఎక్కడికి పారిపోయి దాక్కొన్నారు?

a)

మక్కేదాయందలి కొండ మీద on a hill at Makkedah

b)

మక్కేదాయందలి గుహలో in a cave at Makkedah

c)

అజేకా యందలి కొండ మీద on a hill at Azekah

d)

అజేకా యందలి గుహలో in a cave at Azekah

11.

And the sun stood still and the moon stayed until the people had avenged themselves upon their enemies. Is not this written in the Book of _________?

జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట ______గ్రంథములో వ్రాయబడియున్నది

a)

Jasher యాషారు

b)

Psalms కీర్తనలు

c)

Songs of Solomon పరమగీతములు

d)

Proverbs సామెతలు

12.

12. In the battle there were more who died with __________ than those whom the children of Israel slew with the sword.

యుద్దములో ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారికంటె ఆ ______చేత చచ్చినవారు ఎక్కువ మందియయిరి

a)

Fire అగ్ని

b)

Hailstones వడగండ్ల

c)

Earth Quake భూకంపము

13.

Who of the following is not the son of Jacob?

కిందివారిలో ఎవరు యాకోబు కుమారుడు కాదు?

a)

Asher ఆషేరు

b)

Naphtali నఫ్తాలి

c)

Gad గాదు

d)

Zerah జెరహు

14.

Who is the grandfather of David?

దావీదు తాత ఎవరు?

a)

Nahshon నయస్సోను

b)

Salmon శల్మాను

c)

Boaz బోయజు

d)

Obed ఓబేదు

15.

Who of the following is not the sons of king David?

ఈ క్రిందివాటిలో ఎవరు దావీదు రాజు కుమారులు కాదు?

a)

Solomon సోలొమొను

b)

Absalom అబ్షాలోము

c)

Nathan నాతాను

d)

Joab యోవాబు