wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ఉష్ణం

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ఉష్ణం యొక్క C.G.S పద్దతిలో ప్రమాణం ఏమిటి?

The C.G.S.unit of heat is.

a)

joule

b)

calorie

c)

joule/g.m.

d)

calorie/k.g.

2.

విశి స్తోష్ణం (s)=

Specific heat =

a)

Q/∆t

b)

Q ∆t

c)

Q/m∆t

d)

D.m∆t/Q

3.

1joule=______calories.(కొలోరి)

a)

4.186

b)

1/4.186

c)

273

d)

1/273

4.

స్టీల్ కడ్డీ ఉష్ణోగ్రత 330k అయిన సెంటిగ్రేట్ లో చెప్పండి?

The temperature of a steel rod is 330k.its temperature in °c.

a)

55°c

b)

57°c

c)

59°c

d)

53°c

5.

భూమి మీద "ఉష్ణ బండా గారులు" ఎవి?

"Heat store house"on the earth?

a)

పర్వతాలు.

Mountains

b)

మేఘాలు.

Clouds

c)

సముద్రాలు

Oceans

d)

trees

చెట్లు

6.

ఈ క్రింది వానిలో శీతలీకరణ కారకంగా ఉపయోగించేది.

________is used as a coolent

a)

water

b)

mercury(పాదరసం.)

c)

co2

d)

Air

7.

విసిస్టోష్ణం SI. Unit ఏమిటి?.

The SI unit of specific heat

a)

cal/gm°c

b)

j/gm-k

c)

cal/kg

d)

j/kg.-k

8.

వెచ్చదనం లేదా చల్లదనం స్థాయి ని ఏమి అంటారు?

The degree of hotness or coldness is__

a)

temparature. (ఉష్ణగ్రత)

b)

pressure.(పీడనం)

c)

Density.(సాంద్రత)

d)

heat (ఉష్ణోం)

9.

ఈ క్రింది వానిలో అధిక విశిస్తోష్ణం కలిసిన పదార్థం ఏది?

In these which substance has more specific heat?

a)

lead.(సీసం)

b)

mercury.(పాదరసం)

c)

iron.(ఇనుము)

d)

water

10.

0°c=____

a)

-273k

b)

372k

c)

300k

d)

273k

11.

A,B,C అను మూడు వస్తువులు ఉష్ణ సమతాస్తితి లో వున్నాయి B ఉష్ణగ్రత 80°c అయిన c ఉష్ణోగ్రత ఎంత?

Three bodies A,b,c are in thermal equilibrium The temperature of B is 80°.then the temperature of C is..

a)

0°c

b)

-80°c

c)

40°c

d)

80°c

12.

ఉష్ణం యొక్క SI ప్రమాణం.

The SI unit of temperature

a)

celsius. (సెల్సియస్)

b)

kelvin(కెల్విన్)

c)

calorie(కెలొరీ)

d)

Joul

13.

నీటి మరుగు స్థానం ఏది?.

Boiling point of water is

a)

100°c

b)

0°c

c)

70°c

d)

273k

14.

మిశ్రమం పద్దతి ప్రకారం.

According to the principal of method of mixtures

a)

A. పరమ శూన్య ఉష్ణోగ్రత గతిజ శక్తి అనులోమనుపాతం లో వుంటుంది...

Absolute Temperature is directly proportional to Kinetic energy

b)

B.వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణం=చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణం.

Net heat lost by the hot body is equal to gained by cold bodies.

c)

C. భాష్పిభవనం శితలి కరణ ప్రకియ.

Evaporation is cooling procces

d)

D.All the above. పైవన్నీ

15.

ఉష్ణం ఎల్లప్పుడూ ఎలా ప్రవహిస్తుంది.

Heat transfers always.

a)

వేడి వస్తువు నుండి వేడి వస్తువు కు

Hotter body to hotter body

b)

చల్లని వస్తువు నుండి చల్లని వస్తువు కు

Colder body to colder body

c)

చల్లని వస్తువు నుండి వేడి వస్తువు కు

Colder body to hotter body

d)

వేడి వస్తువు నుండి వేడి వస్తువు కు

Hotter body to colder body

16.

ఈ క్రింది వాటిలో లో ఏది ఉష్ణియప్రక్రియ

a)

భాష్పీభవనం

b)

సాంద్రీకరణం

c)

మరగడం

d)

పైవన్నీ

17.

విశిష్టోష్ణం S=.................

a)

Q/∆t

b)

Q∆t

c)

Q/m∆t

d)

m∆t/Q

18.

క్రింది వానిలో లో శీతలీకరణ ప్రక్రియ ఏది

a)

భాష్పీభవనం

b)

మరగడం

c)

సాంద్రీకరణం

d)

ఆర్ద్రత

19.

ఒక వస్తువుపై సాంద్రీకరించబడిన నీటి బిందువులను............ అందరు

a)

పొగమంచు

b)

తుషారం

c)

అవపాతం

d)

ఆర్ద్రత

20.

పొగ వలె గాలిలో తేలియాడే నీటి బిందువులను......... అందరు

a)

తుషారం

b)

అవపాతం

c)

ఆర్ద్రత

d)

పొగమంచు