NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu class 5
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
1. మీ తెలుగు టీచర్ పేరు ఏమిటి?
a)
లక్ష్మి
b)
ప్రసూన
c)
లక్ష్మిప్రసూన
d)
ప్రసూన్న
2.
2. ఏ దేశమేగినా గేయాని ______________ రాశారు.
a)
శ్రీశ్రీ
b)
వేటూరి ప్రభాకరశాస్త్రి
c)
రాయప్రోలు సుబ్బారావు
3.
3. జనియించుట అర్ధం ఏమిటి?
a)
జారుట
b)
పుట్టుట
c)
పరుగడుట
d)
కదులుట
4.
4. మా బడిలో గణతంత్ర దినోత్సవం ____________ తేదీన జరుపుకుంటారు.
a)
జనవరి 26
b)
ఆగష్టు 15
c)
నవంబర్ 14
d)
అక్టోబర్ 2
5.
5. కనకము అనగా _____________
a)
వెండి
b)
బంగారం
c)
వజ్రము
d)
రాగి
6.
6. మన భూమి వంటి చల్లని _____________ లేదు.
a)
గాలి
b)
చెల్లి
c)
తల్లి
d)
తండ్రి
7.
7. టీచర్ చెప్పిన పాఠాలను శ్రద్ధగా _______________
a)
నేర్చుకుంటాము
b)
నేర్చుకోము
c)
పట్టించుకోము
8.
8. నాన్నగారి చెల్లిన్ని __________ అంటారు.
a)
చిన్నమ్మ
b)
అత్తమ్మ
c)
అమ్మమ్మ
d)
పెద్దమ్మ
9.
9. నాకు చదువు అంటే _____________
a)
విసుగు
b)
ఇష్టం
c)
కష్టం
10.
10. భారతి అర్ధము
a)
తెలుగు దేశం
b)
భారత దేశం
c)
విదేశం
Reset
