NEW
Font size
S
M
L
XL
Worksheetsదేశమును ప్రేమించుమన్నా
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
1. దేశమును ప్రేమించుమన్నా గేయం రాసింది ఎవరు ?
a)
నన్నయ
b)
గురజాడ అప్పారావు
c)
గుర్రం జాషువ
d)
అడవి బాపిరాజు
2.
2. వట్టి మాటలు - తరువాత వరుసను గుర్తించండి.
a)
కట్టి పెట్టోయ్
b)
తల పెట్టోయ్
c)
మనుషులోయ్
d)
నింపివోయ్
3.
౩. తిండి కలిగితే ____________ కలదోయ్
a)
కండ
b)
గుండె
c)
గొప్పలు
d)
తోడూ
4.
4. గొప్ప అనే పదానికి వ్యతిరేకపదం గుర్తించండి.
a)
ధనిక
b)
పేద
c)
బికారి
d)
అధికారి
5.
5.దేశ ప్రజలందరూ ఎలా ఉండాలి ?
a)
కలసిమెలసి
b)
కొట్టుకుంటూ
c)
యుద్ధాలు చేసుకుంటూ
d)
పరుగులెడుతూ
6.
6. కళ అనే పదానికి బహువచనం గుర్తించండి .
a)
కాలాలు
b)
కలలు
c)
కళలు
d)
కాలలు
7.
7. లాభం - అనే పదానికి వ్యతిరేకపదం గుర్తించండి.
a)
నష్టం
b)
సుఖం
c)
ఆదాయం
d)
పెట్టుబడి
8.
8. పంట - అనే పదానికి బహువచనం గుర్తించండి.
a)
పటాలు
b)
పాటలు
c)
పంటలు
d)
పంతాలు
Reset
