Free Printable Worksheets
Font size
More settings
అభినందన పాఠ్యభాగ రచయిత ఎవరు
శేషం. నారాయణాచార్య గారు
లక్ష్మణాచార్యగారు
శేషం. వెంకటాచార్య గారు
శేషం. లక్ష్మీ నారాయణా చార్య గారు
ధరణి పర్యాయపదాన్ని గుర్తించండి.
వెల, భూమి
అవని, భూమి
నేల, ఆకాశం
నీతి వ్యతిరేక పదం
అవనీతి
అనీతి
అవినీతి
అంబ వికృతి పదం
అమ్మ
ఆమ
అంమ
అభినందన పాఠం ఏ ప్రక్రియలో ఉంది
పాట
గేయ
కథ
View all
5 questions
grade 5 (3rd L)1st Quiz
Worksheet
•
5th - 6th Grade