NEW
Font size
S
M
L
XL
WorksheetsGRADE-5
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
1. అ---------
a)
గ్గ
b)
జ్జ
c)
క్క
d)
డ్డ
2.
2. చి---------క
a)
గ
b)
లు
c)
మ
d)
గు
3.
3. స-----------స్
a)
క్క
b)
ర్క
c)
గ్క
d)
చ్చ
4.
4. కింది వాటిలో దేనిని పొదుపు చేయాలి?
a)
సంచులు
b)
నీరు
c)
నిప్పులు
d)
పిండి వంటలు
5.
5.మనం కింది వారిలో ఎవరికి సాయం చేయాలి?
a)
కార్మికులకు
b)
మంత్రులకు
c)
ధనికులకు
d)
వృద్దులకు
6.
6.కింది వాటిలో కూరగాయలు ఏవి?
a)
పుచ్చకాయ,అరటి పండు
b)
కాకరకాయ,టమాట
c)
చికెన్,మటన్
d)
చేప,రొయ్య
7.
7. ఆకులు ఏ రంగులో ఉంటాయి?
a)
పసుపు పచ్చ
b)
ఎరుపు
c)
నలుపు
d)
ఆకుపచ్చ
8.
8. బపూన్ ఎక్కడ పనిచేస్తాడు?
a)
ఇంటిలో
b)
తోటలో
c)
సర్కస్
d)
వీధిలో
9.
9.ఆటలో శిక్షణ ఇచ్చేవారిని ఏమంటారు?
a)
విద్యార్ది
b)
అమ్మ
c)
కోచ్ /శిక్షకుడు
d)
మేనేజరు
10.
10.సింహం ఎక్కడ నివసిస్తుంది ?
a)
ఊరిలో
b)
పట్టణంలో
c)
అడవిలో
d)
గ్రామములో
Reset
