wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

9 plant tissues : వృక్ష కణజాలం

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

Tissues that bring about overall growth and repair are called ___

మొక్కభాగాలన్నింటిలో పెరుగుదలను, మరమ్మత్తులను నిర్వహించేవి _______

a)

Meristematic tissues

విభాజ్య కణజాలాలు

b)

Dermal tissues

త్వచ కణజాలాలు

c)

Ground tissues

సంధాయక కణజాలాలు

d)

Vascular tissues

ప్రసరణ కణజాలాలు

2.

Tissues that form outer coverings are called as ____

పై పొరలను ఏర్పరచేవి ______

a)

Meristematic tissues

విభాజ్య కణజాలాలు

b)

Dermal tissues

త్వచ కణజాలాలు

c)

Ground tissues

సంధాయక కణజాలాలు

d)

Vascular tissues

ప్రసరణ కణజాలాలు

3.

Tissues that form the bulk of the plant body, helping in packing other tissues are called as _____

వృక్ష దేహాన్ని ఏర్పరుస్తూ ఇతర కణజాలాలు సరియైన స్థితిలో ఉండేలా చేసేవి ___

a)

Meristematic tissues

విభాజ్య కణజాలాలు

b)

Dermal tissues

త్వచ కణజాలాలు

c)

Ground tissues

సంధాయక కణజాలాలు

d)

Vascular tissues

ప్రసరణ కణజాలాలు

4.

Tissues that help in transport of materials are called as ______

పదార్థాల రవాణాకు సహాయపడే కణజాలాలు______

a)

Meristematic tissues

విభాజ్య కణజాలాలు

b)

Dermal tissues

త్వచ కణజాలాలు

c)

Ground tissues

సంధాయక కణజాలాలు

d)

Vascular tissues

ప్రసరణ కణజాలాలు

5.

Meristematic tissues are present in ____

విభాజ్య కణజాలాన్ని ఇక్కడ చూడవచ్చు

( Select 3 correct answers)

a)

Tip

కాండం కొన భాగం

b)

Sides

పార్శ్వ భాగాలు

c)

In between layers of other tissues

కణజాలాల పొరల మధ్యలో

d)

Where excretion takes place

విసర్జన జరిగే చోట

e)

In places where circulation takes place

ప్రసరణ జరిగే ప్రదేశాలలో

6.

Tissues present around the edges in a lateral manner and giving raise to growth in the girth of stem are called ___

కాండంలో పార్శ్వపు అంచుల చుట్టూ వర్తులంగా పెరుగుదలను కలిగించే విభాజ్య కణజాలాల్ని ___ అంటారు.

a)

Apical meristematic tissues

అగ్ర విభాజ్య కణజాలాలు

b)

Lateral meristematic tissues

పార్శ్వ విభాజ్య కణజాలాలు

c)

Intercalary meristematic tissues

మధ్యస్థ విభాజ్య కణజాలాలు

d)

Ground tissues

సంధాయక కణజాలాలు

7.

Meristematic tissues at the growing tip that bring about growth in length are called as __

కాండం కొనభాగాల్లో ఉండి, మొక్కలో పెరుగుదలను కలిగించే విభాజ్య కణజాలాల్ని _____ అంటారు.

a)

Apical meristematic tissues

అగ్ర విభాజ్య కణజాలాలు

b)

Lateral meristematic tissues

పార్శ్వ విభాజ్య కణజాలాలు

c)

Ground tissues

సంధాయక కణజాలాలు

d)

Intercalary meristematic tissues

మధ్యస్థ విభాజ్య కణజాలాలు

8.

Areas from which branching takes place or a leaf ( 🌿 ) or a flower stalk grows , we find a kind of meristematic tissue called ____

కాండం మీద శాఖలు ఏర్పడే చోట, ఆకులు, పుష్పం వృంతం పెరిగే చోట ఉండే విభాజ్య కణజాలం _______

a)

Apical meristematic tissues

అగ్ర విభాజ్య కణజాలాలు

b)

Lateral meristematic tissues

పార్శ్వ విభాజ్య కణజాలాలు

c)

Intercalary meristematic tissue

మధ్యస్థ విభాజ్య కణజాలం

d)

Ground tissues

సంధాయక కణజాలాలు

9.

Which meristematic tissue is also called as CAMBIUM ?

ఏ విభాజ్య కణజాలాన్ని " కాంబియం " అని కూడా అంటారు?

a)

Apical meristematic tissues

అగ్ర విభాజ్య కణజాలాలు

b)

Lateral meristematic tissues

పార్శ్వ విభాజ్య కణజాలాలు

c)

Intercalary meristematic tissue

మధ్యస్థ విభాజ్య కణజాలం

d)

Ground tissues

సంధాయక కణజాలాలు

10.

Which tissue is spread over the surface of the plant body?

మొక్క దేహ ఉపరితలం అంతా వ్యాపించి ఉండే కణజాలం ఏది?

a)

Meristematic tissues

విభాజ్య కణజాలాలు

b)

Dermal tissues

త్వచ కణజాలాలు

c)

Ground tissues

సంధాయక కణజాలాలు

d)

Vascular tissues

ప్రసరణ కణజాలాలు

11.

Wax-coated cells in desert plants belong to which tissue?

ఎడారి మొక్కలలో మైనపు పూత ఉండే కణాలు ఏ కణజాలానికి చెందుతాయి?

a)

Meristematic tissues

విభాజ్య కణజాలాలు

b)

Dermal tissues

త్వచ కణజాలాలు

c)

Ground tissues

సంధాయక కణజాలాలు

d)

Vascular tissues

ప్రసరణ కణజాలాలు

12.

From which tissue do stomata develop?

పత్ర రంధ్రాలు ఏ కణజాలం నుండి అభివృద్ధి చెందుతాయి?

a)

Meristematic tissues

విభాజ్య కణజాలాలు

b)

Dermal tissues

త్వచ కణజాలాలు

c)

Ground tissues

సంధాయక కణజాలాలు

d)

Vascular tissues

ప్రసరణ కణజాలాలు

13.

From which tissue do root hairs develop?

మూలకేశాలు ఏ కణజాలం నుండి అభివృద్ధి చెందుతాయి?

a)

Meristematic tissues

విభాజ్య కణజాలాలు

b)

Dermal tissues

త్వచ కణజాలాలు

c)

Ground tissues

సంధాయక కణజాలాలు

d)

Vascular tissues

ప్రసరణ కణజాలాలు

14.

'Glue' is secreted from which tissue?

'జిగురు' ఏ కణజాలం నుండి స్రవించబడుతుంది?

a)

Meristematic tissues

విభాజ్య కణజాలాలు

b)

Dermal tissues

త్వచ కణజాలాలు

c)

Ground tissues

సంధాయక కణజాలాలు

d)

Vascular tissues

ప్రసరణ కణజాలాలు

15.

Which of the following structures are formed from the epidermis of plants?

( Select 2 correct answers)

క్రింది వాటిలో మొక్కల బాహ్య చర్మం నుండి ఏర్పడే నిర్మాణాలు ఏవి?

a)

Stomata

పత్ర రంధ్రాలు

b)

Bark

బెరడు

c)

Root hairs

మూలకేశాలు

d)

Vascular bundles

నాళికా పుంజాలు