wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Brussels Telugu Fellowship Quiz 03/07/21

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

According to Acts 23, how many Jews conspired to kill Paul?

అపో. కార్యములు 16 లో, పౌలును చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఎంత మంది యూదులు ఒట్టు పెట్టుకొనిరి ?

a)

More than 40, 40 కంటె ఎక్కువ

b)

More than 12, 12 కంటె ఎక్కువ

c)

More than 20, 20 కంటె ఎక్కువ

d)

More than 100, 100 కంటె ఎక్కువ

2.

Under whom was Paul trained?

పౌలు ఎవరి పాదములయొద్ద శిక్షణ పొందాడు?

a)

Nicodemus నీకొదేము

b)

John యోహాను

c)

Gamaliel గమలీయేలు

d)

Barnabas బర్నబా

3.

Name the centurion in chapter 27 who was kind to Paul.

27 వ అధ్యాయంలో పౌలు పట్ల దయగా ఉండిన శతాధిపతి పేరు ఏమిటి?

a)

Caesar Augustus కైసరు ఔగుస్తు

b)

Cornelius కొర్నేలీ

c)

Julius యూలి

d)

Alexander ఆలెక్సెండర్

4.

Which citizenship did Paul attain by birth?

పౌలు పుట్టుకతోనే ఏ పౌరసత్వం పొందాడు?

a)

Roman రొమా

b)

Ethyiopian ఇథియోపియా

c)

Greek గ్రీకు

d)

Egypt ఐగుప్తు

5.

Which group say that there is no resurrection, and that there are neither angels nor spirits ?

పునరుత్థానము లేదనియు, దేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పు సమూహం ఏది ?

a)

Pharisees పరిసయ్యులు

b)

Sadducees సద్దూకయ్యులు

c)

Both ఇరువురు

d)

None ఎవరూ లేరు

6.

Which island did Paul safely reach after the shipwreck?

ఓడ ప్రమాదం తరువాత పౌలు క్షెమంగా ఏ ద్వీపానికి చేరుకున్నాడు?

a)

Patmos పత్మాసు

b)

Malta మెలితే

c)

Cyprus కుప్ర

d)

Crete క్రేతు

7.

Whose wife was Drusilla ?

ద్రుసిల్ల ఎవరి భార్య ?

a)

Claudius Lysias క్లౌదియ లూసియ

b)

King Agrippa రాజైన అగ్రిప్ప

c)

Festus ఫేస్తు

d)

Felix ఫేలిక్సు

8.

Who informed the commander that jews were plotting to kill Paul?

పౌలును చంపడానికి యూదులు కుట్ర చేస్తున్నారని సహస్రాధిపతికి ఎవరు తెలియజేశారు?

a)

Paul's friend పౌలు స్నేహితుడు

b)

Paul's sister పౌలు సోదరి

c)

Son of Paul's sister పౌలు మేనల్లుడు

d)

Barnabas బర్నబా

9.

Who said to Paul, "Do you think that in such a short time you can persuade me to be a Christian?" ?

"ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే" అని పౌలుతో ఎవరు చెప్పెను?

a)

Felix ఫేలిక్సు

b)

Claudius Lysias క్లౌదియ లూసియ

c)

King Agrippa రాజైన అగ్రిప్ప

d)

Festus ఫేస్తు

10.

How long did Paul stayed in Rome in his own rented house and preach about God's kingdom?

పౌలు రొమా లో ఎన్ని సంవత్సరములు పూర్తిగా తన అద్దె యింట కాపురముండి దేవుని రాజ్యం గురించి బోధించాడు?

a)

1 year 1 సంవత్సరం

b)

2 years 2 సంవత్సరాలు

c)

3 years 3 సంవత్సరాలు

d)

4 years 4 సంవత్సరాలు