WorksheetsGrade-VII Reading Activity (LSRW)
Total questions: 10
Worksheet time: 4mins
Name
Class
Date
1.
సోమరాజు పొలంలో ఏమి ఉంది?
a)
చెరువు
b)
దిగుడుబావి
c)
కాలువ
d)
నీటిగుంట
2.
రామరాజు సోమరాజు దగ్గర వేటిని అద్దెకు తీసుకోవాలనుకున్నాడు
a)
నీరు
b)
ధనం
c)
భూమి
d)
మట్టి
3.
రామరాజు పొలంలో ఏమిలేదు?
a)
మట్టి
b)
ట్రాక్టరు
c)
గట్టు
d)
బావి
4.
ఈ కథ పేరు ఏమిటి?
a)
సహాయం
b)
ఉపాయం
c)
భలే ఉపాయం
d)
ఏదీకాదు
5.
సోమరాజు ప్రవర్తనతో ఖంగుతున్న రామరాజు న్యాయం కోసం ఎవరి దగ్గరకు వెళ్ళాడు?
a)
కమీషరు
b)
రైతు
c)
పూజారి
d)
గ్రామ పెద్ద
6.
సోమరాజు చివరకు ఏమి తెలుసుకున్నాడు?
a)
ఉప్పు
b)
తప్పు
c)
మంచి
d)
చెడు
7.
గ్రామ పెద్ద చెప్పిన మాట విన్న సోమరాజుకి ఏమి తిరిగింది?
a)
బుర్ర
b)
కాళ్ళు
c)
కర్ర
d)
కళ్ళు
8.
రామరాజు నీటిని ఎవరి దగ్గర తీసుకోవాలనుకున్నాడు?
a)
లింగరాజు
b)
వీర్రాజు
c)
రంగరాజు
d)
సోమరాజు
9.
గ్రామపెద్దను రామారాజు తనకు ఏమి కావాలని కోరాడు?
a)
విజయం
b)
అన్యాయం
c)
న్యాయం
d)
జయం
10.
సోమరాజు రామరాజుతో ఏమి పడ్డాడు?
a)
బడవ
b)
గొడవ
c)
తడవ
d)
కడవ
100 %
