Worksheetsపరమానందయ్య శిష్యులు
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
1. పరమానందయ్య శిష్యులు ఎంత మంది ?
a)
10
b)
11
c)
12
2.
2. వాగు ఎలా దాటారు ?
a)
చేతులు పట్టుకొని
b)
కాళ్ళు పట్టుకొని
c)
ముక్కు మూసుకొని
3.
౩. అనుమానం అంటే అర్థం ఏమిటి ?
a)
సందేహం
b)
నిజం
c)
ఆలోచన
4.
4. భూత కాలం అంటే ఏమిటి?
a)
జరుగుతున్న పనిని తెలియజేసేది
b)
జరిగిపోయిన పనిని తెలిజేయునది
c)
జరగబోయే పనిని తెలియజేయునది
5.
5. రాజు సినిమా చూస్తూ ఉన్నాడు . ఈ వాక్యం ఏ కాలానికి చెందినది .
a)
భవిష్యత్ కాలం
b)
వానా కాలం
c)
వర్తమాన కాలం
6.
6. నేను అమెరిక వెళతాను. ఈ వాక్యం ఏ కాలానికి చెందినది .
a)
భూత కాలం
b)
భవిష్యత్ కాలం
c)
వర్తమాన కాలం
7.
7. వాగు అనే పదానికి అర్థం .....
a)
సెలయేరు
b)
సముద్రం
c)
మురుగు నీరు
100 %
