wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

REPRODUCTION GENERATING SYSTEM

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

LIFE PROCESSES ARE TAKING PLACE IN ORGANISMS IN REGULAR MANNER BECAUSE______.

జీవులలో జీవన అక్రియలు ప్రతి రోజూ జరుగుతూ ఉంటానికి కారణం____.

a)

THEY ENABLE ORGANISMS TO SURVIVE. జీవి జీవించేలా చేస్తున్నాయి/.

b)

THEY ENABLE ORGANISMS TO MULTIPLY THEIR NUMBER జీవులు తమ సంఖ్య ను పెంచుకునేల చేస్తున్నాయి.

c)

BOTH రెండూ

d)

NONE ఏదీ కాదు

2.

ప్రత్యుత్పత్తి ________కోసం జరుగుతుంది.

PURPOSE FOR UNDERGOING REPRODUCTION IN ORGANISMS_.

a)

చనిపోయిన జీవులను భర్తీ CHESENDUKU TO REPLACE DEAD ORGANISMS.

b)

జీవుల జనాభాను భూమి పై మనుగడ సాగింపచేసేందుకు TO CONTINUE POPULATIONS ON EARTH

c)

అననుకూల పరిస్థితుల నుండి రక్షణ TO SURVIVE IN UNFAVOURABLE CONDITIONS

d)

ALL THE ABOVE

3.

COREECT STATEMENT ABOUT SEXUAL REPRODUCTION_.

లైంగిక ప్రత్యుత్పత్తి ని గురించిన వాక్యములలో సరి అయినది_.

a)

GAMETES INVOLVEMENT సంయోగ బీజాల ప్రమేయం ఉంటుంది

b)

COMPLEX PROCESS సంక్లిష్ట విధానం

c)

TAKES LONG TIME దీర్ఘకాలిక మైన విధానం

d)

ALL THE ABOVE.

4.

అలైంగిక ప్రత్యుత్పత్తి ని గూర్చిన వాక్యములలో సరి కానిది__________. WHICH IS AN INCORRECT STATEMENT ABOUT ASEXUAL REPRODUCTION_______.

a)

సంయోగ బీజాలు ఉంటాయి. GAMETES FORMATION OCCURS.

b)

సంయోగ బీజాలు ఉంటాయి కానీ వీటి ఫలధీకరణం జరుగదు. GAMETES FORMATION OCCURS BUT NO FERTILIZATION

c)

నెమ్మదిగా కొనసాగుతుంది. CONTINUE SLOWLY

d)

పైవన్నీ ALL THE ABOVE

5.

BINARY FISSION OCCURS IN____. ద్విదా విచ్చిత్తి _______లో జరుగుతుంది.

a)

HYDRA హైడ్రా

b)

YEAST ఈస్ట్

c)

PLANTS మొక్కలు

d)

NONE ఏదీ కాదు

6.

అమీబా ఒక ఏక కణ జీవి. దీనిని అననుకూల పరిస్థితులలో ఉంచినప్పుడు ఇది అమలు జరుపుకునే ప్రత్యుత్పత్తి విధానం_______.

AMOEBA IS AN UNICELLULAR ORGANISM. IT UNDERGOES ________ METHOD TO MULTIPLY ITSELF WHEN IT IS PLACED IN UNFAVOURABLE CONDITIONS.

a)

ద్విదా విచ్చిత్తి BINARY FISSION

b)

కోరకీభవనము BUDDING

c)

బాహుదా విచ్చిత్తి MULTIPLE FISSION

d)

పైవన్నీ ALL THE ABOVE

7.

THE GIVEN PICTURE SHOWS _____ IN ____________.

ఇవ్వబడిన పటం లో __________ లో _______________విధానం చూపబడినది.

a)

BUDDING PLANARIA కోరకీభవనము ప్లనేరియా

b)

BUDDING HYDRA కోరకీభవనము హైడ్రా

c)

BUDDING AMOEBA కొరకీభవనము అమీబా

d)

BUDDING PLANT కోరాకీభవనము మొక్క

8.

ముక్కలు కావడం విధానం లో ప్రత్యుత్పత్తి జరిపేవి__________.

ORGANISMS UNDERGO FRAGMENTATION __________.

a)

శైవలము ALGAE

b)

శైవలము శిలీంధ్రము ALGAE FUNGUS

c)

శైవలము శిలీంధ్రము మొక్క ALGAE FUNGUS PLANT

d)

శైవలము శిలీంధ్రము మొక్క బాక్టీరియా ALGAE FUNGUS PLANT BACTERIA

9.

PARTHENOGENESIS MEANS APPEARENCE OF ORGANISMS WITHOUT FERTILIZATION. IT IS SEEN IN ______.

పార్తెనోజెనెసిస్ అనగా ఫలాధీకరణ జరగకాఉండా జీవులు ఆవిర్భవించడం, ఇది ____________ జీవులలో జరుగుతుంది.

a)

INSECTS కీటకాలు

b)

FROG కప్పలు

c)

REPTILES సరీసృపాలు

d)

ALL THE ABOVE పైవన్నీ

10.

ఇవ్వబడిన పటం ___________ విధానమును సూచిస్తుంది.

GIVEN PICTURE SHOWS_______________.

a)

ముక్కలూకావడం FRAGMENTATION

b)

పునరుత్పత్తి REGENERATION

c)

పై రెండూ BOTH

d)

ప్రత్యుత్పత్తి REPRODUCTION

11.

Which type of reproduction would produce larger colonies in less period of time. ఏ రకమైణ ప్రాతిఉత్పఠీ విధానం అనేక సంఖ్య లో జీవుల కాలనీలు ఏర్పడటానికి కారణం అవుతుంది?

a)

Binary fission ద్విదా విచ్చిత్తి

b)

multiple fission బాహుడా విచ్చిత్తి

c)

regeneration పునరుత్పత్తి

d)

budding కోరకీభవనము

12.

Which mode of asexual reproduction provides maximum scope of choice of desirable characters?

వాంఛిత లక్షణాలను పొందే అలైంగిక విధానం గా మనం పై ఏ పద్ధతిని చెప్పవచ్చు?

a)

regeneration పునరుత్పత్తి

b)

multiple fission బహుదా విచ్చిత్తి

c)

parthenogenesis పార్తెనోజెనెసిస్

d)

all the above పైవన్నీ

13.

పునరుత్పత్తి చూపే జీవులు________. ORGANISMS SHOW REGENERATION CAPACITY________.

a)

అమీబా AMOEBA

b)

పొరిఫెరా జీవులు PORIFERANS

c)

నీడేరియన్ లు CNIDARIANS

d)

పైవన్నీ ALL THA ABOVE

14.

BINARY MEANS TWO, FISSION MEANS_______.

ద్విదా అనగా రెండు, విచ్చిత్తి అనగా_____.

a)

TO COMBINE కలిసిపోవుట

b)

TO SPLIT విడిపోవుట

c)

TO SPOIL చెడిపోవుట

d)

TO REMOVE తొలగించుట

15.

ASEXUAL MODE OF REPRODUCTION PERFORMED IN LACTOBACILLUS_.

లాక్టో బాసిల్లస్ లో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానము___________.

a)

BUDDING కొరకీభవనము

b)

REGENEARTION పునరుత్పత్తి

c)

FISSION విచ్చిత్తి

d)

FRAGMENTATION ముక్కలు కావడం