Free Printable Worksheets
Font size
More settings
వేగంగా వాహనాలు నడపవద్దు . ఇది ఏ రకమైన వాక్యం ?
ప్రశ్నార్థకం
నిషేధార్థకం
ఆత్మార్థకం
"దివ్వె " పదానికి ప్రకృతిని గుర్తించండి.
దీపం
ద్వీపం
ద్యు
ఆహాహా పదానికి సంధి పేరును గుర్తించండి.
గుణసంధి
యడాగమసంధి
అమ్రేడితసంధి
కష్టం యొక్క ఫలం సమాసపదం గుర్తించండి.
ఫలకష్టం
కష్టఫలం
కష్టముఫలం
సంగీతం అమృతం వలె మధురంగా ఉంది. దీనికి అలంకారాన్ని గుర్తించండి.
ఉపమా
రూపక
శ్లేష
View all
7 questions
1 lesson telugu
Worksheet
•
6th - 10th Grade