wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

మహాభారతాన్ని తెలుగు లోకి అనువదించిన కవులు

a)

కవిత్రయం

b)

శివ కవులు

c)

అష్ట దిగ్గజ కవులు

d)

అందరు

2.

నన్నెచోడుని కావ్యం

a)

కుమార సంభవం

b)

బసవ పురాణం

c)

మల్లికా మారుతం

d)

జాంబవతి పరిణయం

3.

12వ శతాబ్ధా నికి చెందిన కవులు

a)

ప్రాచీన కవులు

b)

ఆధునిక కవులు

c)

శివ కవులు

d)

వైష్ణవ కవులు

4.

శ్రీ నాధుడు ఎవరిని ఓడించి కనకాభిషేకం పొందాడు ?

a)

రాజ రాజ నరేంద్రుడు

b)

గౌడ డింఢిమ భట్టు

c)

పోతన

d)

మనుమ సిద్ధి

5.

ఏ స్త్రీ పేరుతో రామాయణం ఉంది ?

a)

సీత

b)

త్రిజట

c)

మొల్ల

d)

ముద్దు పళని