NEW
Font size
S
M
L
XL
WorksheetsLs -7 Shilpi
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
భారతదేశం ఏ కళలకు పెట్టింది పేరు?
a)
శిల్పకళ
b)
హస్తకళ
c)
సంగీతం
d)
ఏదీకాదు
2.
శిల్పి పాఠం ఏప్రక్రియకు చెందినది?
a)
కావ్యప్రక్రియ
b)
కథానిక
c)
వచన ప్రక్రియ
d)
ఖండకావ్యం
3.
పాఠ్యభాగ రచయిత ఎవరు?
a)
గోపరాజు
b)
గుఱ్ఱం జాషువ
c)
కలామ్
d)
ఏదీకాదు
4.
చాతుర్యము అనే పదానికి అర్ధం ఏమిటి?
a)
తీర్పు
b)
ఓర్పు
c)
నేర్పు
d)
కూర్పు
5.
శిల్పి విద్యలో ఎలాంటివాడు?
a)
మది
b)
గది
c)
నిధి
d)
ఏదీకాదు
6.
జీవకళ ఉట్టిపడేటట్లు చేసిన శిల్పి _____
a)
ధన్యుడు
b)
అన్యుడు
c)
ఘనుడు
d)
ఏదీకాదు
7.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎల్లోరా శిల్పాలు చెక్కినది______
a)
జపాన్ శిల్పులు
b)
చైనా శిల్పులు
c)
అమెరికా శిల్పులు
d)
భారతీయ శిల్పులు
8.
శిల్పాలు తయారు చేసే వారిని ఏమంటారు?
a)
కమ్మరి
b)
కుమ్మరి
c)
శిల్పులు
d)
వడ్రంగి
9.
కళలు ఎన్ని రకాలు?
a)
24
b)
84
c)
44
d)
64
10.
వసుధ అనే పదానికి అర్ధం ఏమిటి?
a)
ఆకాశం
b)
భూమి
c)
సముద్రం
d)
ఏదీకాదు
Reset
