Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

మహాత్ముడు

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

గాంధీజీ ఎక్కడ జన్మించారు?

a)

బందర్

b)

పోరుబందర్

2.

గాంధీజీ భార్య పేరు ఏమిటి?

a)

కస్తూరి బాయి

b)

కమలా బాయి

3.

ఏ నాటకం చూశాక గాంధీజీ సత్యాన్నే పలకాలని నిర్ణయించుకున్నాడు?

a)

రుద్రమదేవి

b)

సత్య హరిశ్చంద్ర

4.

గాంధీజీ ఏ మార్గంలో మన దేశ స్వతంత్రం కోసం పోరాడారు?

a)

హింస

b)

అహింస

5.

గాంధీజీ ఎప్పుడు మరణించారు?

a)

1948

b)

1920