Free Printable Worksheets
NEW
Font size
More settings
నాయనమ్మ పాఠం ఏ ప్రక్రియకు చెందినది?
కథానిక
పద్యం
పాట
గేయం
నాయనమ్మ మనవడి పేరు ఏమిటి?
రాజు
రంజన్
రజిత్
రవి
రవికి ఎవరంటే ఇష్టం ?
తమ్ముడు
నాయనమ్మ
కవిత
ఇష్టం అనే పదానికి వ్యతిరేక పదం
అయిష్టం
నష్టం
అనష్టం
ఆయిష్టం