Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Class3_Assessment_july24

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

కుందేలు,తాబేలు ఏ పందెం కాశాయి?

a)

పరుగు పందెం

b)

తెలివి పందెం

c)

ఈత పందెం

d)

చదువు పందెం

2.

కునుకు తీసింది ఎవరు?

a)

పుస్తకం

b)

బలపం

c)

చెట్టు

d)

కుందేలు

3.

పందెం గెలిచింది ఎవరు?

a)

ఏనుగు

b)

సింహం

c)

తాబేలు

d)

అడవి

4.

పొలంలో ______ బాగా పని చేసేవాడు.

a)

వ్యాపారి

b)

రైతు

c)

పోలీస్

d)

కార్మికులు

5.

______ బాగా పండించేవాడు.

a)

పంటలు

b)

రాళ్ళు

c)

బంగారం

d)

ఆకాశం

6.

రైతు_______ గా బతికేవాడు.

a)

తెలివి

b)

మంచి

c)

గౌరవం

d)

గొప్ప

7.

నడుముకు _______ అందం.

a)

ఉంగరం

b)

కడియం

c)

గొలుసు

d)

ఒడ్డాణం

8.

బావ ఆవుకు _______ వేశాడు.

a)

మిరపకాయలు

b)

పచ్చగడ్డి

c)

బట్టలు

d)

ఇల్లు

9.

తాత______ గాజులు తెచ్చాడు.

a)

పచ్చ

b)

తెలుపు

c)

గెలుపు

d)

ఎరుపు

10.

పడవ ____ కు చేరింది.

a)

తోడు

b)

నీడ

c)

గట్టు

d)

ఒడ్డు

11.

______ఒక తీపి వంటకం.

a)

లడ్డు

b)

గడ్డి

c)

ఆకులు

d)

మట్టి

12.

చిట్టి పెరటిలో _______ఉంది.

a)

కొండ

b)

మర్రిచెట్టు

c)

అరటి చెట్టు

d)

బండ రాయి

13.

దానికి రోజూ ______ పోసింది.

a)

ఇసుక

b)

నీళ్లు

c)

బొగ్గు

d)

ముగ్గు

14.

అరటి చెట్టు____తొడిగింది.

a)

కట్టు

b)

బుట్ట

c)

మొగ్గ

d)

కట్ట

15.

కొంతకాలానికి_____ వేసింది.

a)

ఆకలి

b)

కోపం

c)

జాలి

d)

గెల

16.

తిధులు ఎన్ని

a)

18

b)

15

c)

10

d)

30

17.

తిధుల లో మొదటిది

a)

సప్తమి

b)

దశమి

c)

అష్టమి

d)

పాడ్యమి

18.
a)

నల్లి

b)

ఉల్లి

c)

బల్లి

d)

పిల్లి

19.

a)

గుమ్మడికాయ

b)

ఎలక్కాయ

c)

మామిడికాయ

d)

వేపకాయ

20.

a)

సర్వాణి

b)

దుందుభి

c)

విలంబి

d)

అంబా