NEW
Font size
WorksheetsClass 4_Assessment_July 24
Total questions: 20
Worksheet time: 10mins
దేశమును ________మాన్నా
క్షమించు
ప్రేమించు
శిక్షించు
లాలించు
మంచి అన్నది _____మన్నా
పెంచు
తగ్గించు
విధించు
రమించు
బట్టి _______ కట్టిపెట్టోయ్
పాట్లు
చేపలు
మాటలు
పాటలు
గట్టి -------- తలపెట్టవోయ్
వీడి
పాడి
జోడి
మేలు
_________ పొంగిపొరలే
తిండి తిప్పలు
పాడి పంటలు
కూడు గుడ్డ
బడి బతుకు
తిండి కలిగితే ________ కలదోయ్
గూడు
తిండి
నిద్ర
కండ
కండ కలవాడేను_______
మనిషోయ్
పుత్రుడు
జంతువు
ఎద్దు
పండగ పేరు
ఆగస్టు 15
ఆదివారం
జనవరి
దీపావళి
ద్విత్వాక్షర పదం
కన్య
నిద్ర
కన్ను
చిత్రం
వినడానికి ఉపయోగపడేవి
కళ్ళు
చెవులు
కాళ్లు
దవడలు
దానిమ్మ
మామిడి
జామ
కివి
నిద్రలో వచ్చేవి
సినిమాలు
కళలు
కలలు
వేషాలు
పంట బహువచనం
పండ్లు
పంటలు
పంటలు
పారలు
పక్షులు ఉండేవి
రెక్కలు
ముగ్గులు
నోర్లు
ముక్కు లు
నాలుగు కాళ్ల జంతువు ని అంబ అంబ అంటాను
కుక్క
ఆవు
మేక
కోతి
గోడ కి కొట్టేవి
సూక్తులు
మేకులు
గోడ
చెక్కలు
పొలం దున్నడానికి ఉపయోగించేవి
అరక
గొడుగు
కారు
బల్ల
మేక
కుక్క
గుర్రం
గొర్రె
పంది
రాశులు ఎన్ని
12
22
14
8
అనగా అనగా ఒక
ఊరు
పల్లెటూరు
జింక
మేక
