Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NUTRITION-TM

Total questions: 40

Worksheet time: 20mins

Name
Class
Date
1.
అయోడిన్ పరీక్షను దేనిని కనుగోనుటకు వాడుతారు
a)
క్రోవ్వులు
b)
ప్రోటీన్
c)
విటమిన్ల్
d)
కార్బోహైడ్రేట్స్
2.
స్వయంపోషకాలలో శక్తి ఈ రూపంలో నిల్వ ఉండును
a)
క్రోవ్వులు
b)
ప్రోటీన్
c)
గ్లైకోజన్
d)
కార్బోహైడ్రేట్స్
3.
కిరణజన్యసంయోగ క్రియ లో ఆక్సీజన్ దేనిని నుండి విడుదలగును
a)
గ్లూకోజ్
b)
నీరు
c)
కార్సన్ డై ఆక్సైడ్
d)
క్లోరోఫిల్
4.
ఆహారనాళంలో ప్రోటీన్ల జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమగును
a)
చిన్నప్రేగు
b)
ఆహారవాహిక
c)
నోరు
d)
జీర్ణాశయం
5.
స్థూలకాయానికి కారణం
a)
గ్రైలిన్
b)
లెప్టిన్
c)
జంక్ ఫుడ్
d)
నీరు
6.
మానవునిలో చిన్న ప్రేగు పోడవు (రమారమి)
a)
6.5 మీ
b)
1.5 మీ
c)
3.5 మీ
d)
6.0 మీ
7.
పూతికాహారులకు ఉదాహారణ
a)
పుట్టగోడుగు
b)
జలగ
c)
వానపాము
d)
పేను
8.
ఆకులలో పిండిపదార్థాన్ని కనుగోనుటకు వాడు రసాయనం
a)
మిథైల్ ఆరంజ్
b)
మిథైల్ స్పిరిట్
c)
అయోడిన్
d)
బెటాడిన్
9.
మనం ప్రస్తుతం వాడుతున్న కిరణజన్యసంయోగక్రియ సమీకరణాన్ని రూపోందించిన వారు
a)
ఆర్నాన్
b)
వాన్ నీల్
c)
జోసెఫె ఫ్రీస్టిలీ
d)
లెవోయిజర్
10.
క్లోరోఫిల్ నందు ఉండు మూలకం
a)
ఐరన్
b)
జింక్
c)
పాదరసం
d)
మెగ్నీషియం
11.
గరిష్ట కిరణజన్యసంయోగక్రియా రేటును కనుగోన్నవాడు
a)
ఆర్నాన్
b)
వాన్ నీల్
c)
ఎంగల్ మెన్
d)
నీల్స్ బోర్
12.
కాంతిచర్యలు జరుగు ప్రదేశం
a)
హరితరేణువులోని స్ర్టోమా
b)
హరితరేణువులోని గ్రానా
c)
మైటోక్రాండియా
d)
రిక్తిక
13.
పరపోషణ చేయు మొక్కకు ఉదాహారణ
a)
పేను
b)
పుట్టగోడుగు
c)
బంగారుతీగ
d)
జలగ
14.
నోటిలోని లాలాజలగ్రంథులు ఎన్ని జతలు
a)
రెండు
b)
నాలుగు
c)
ఐదు
d)
మూడు
15.
పెల్లాగ్రా అను వ్యాధి ఎ విటమిన్ లోపం వల్ల కలుగును
a)
ఫైరిడాక్సిన్
b)
సయనో కోబాలమిన్
c)
బయోటిన్
d)
నియాసిన్
16.
తెల్లరక్తకణాల సంఖ్య ఈ విటమిన్ లోపం వల్ల కలుగును
a)
బయోటిన్
b)
ఫోలిక్ ఆమ్లం
c)
రెటినాల్
d)
కాల్సిఫెరాల్
17.
క్రింది వాటిలో నీటిలో కరుగని విటమిన్ ఎది
a)
బయోటిన్
b)
ఫోలిక్ ఆమ్లం
c)
ఫిల్లోక్వినోన్
d)
నియాసిన్
18.
క్రింది వాటిలో క్రోవ్వు లలో కరుగని విటమిన్ ఎది
a)
ఎ
b)
డి
c)
బి
d)
కె
19.
నీటి అణువు కాంతి సమక్షంలో అయాన్లుగా విడిపోవడాన్ని కనుగోన్నవాడు
a)
మోల్
b)
ఫ్రీస్టిలీ
c)
బోర్
d)
రాబర్ట్ హిల్
20.
కిరణజన్యసంయోగ క్రియ లో ఏర్పడు అంత్య ఉత్పన్నాలు ఏవి
a)
గ్లూకోజ్
b)
ఆక్సీజన్
c)
నీరు
d)
నీరు,ఎటిఫి,యన్ఎడిపి
21.
జంతువులు తయారు చేసుకోలేనివి
a)
కార్బోహైడ్రైట్
b)
సెల్యులోజ్
c)
లిఫిడ్
d)
ప్రోటీన్
22.
ఏ విటమిన్ ఆహారపదార్థాలలో లభించనిది, చిన్నప్రేగులో బ్యాక్టీరియాచేత తయారుచేయబడేది
a)
బి6
b)
బి12
c)
బి4
d)
బి5
23.
పెఫ్సిన్- ప్రోటీన్లు లైఫేజ్-
a)
కార్బోహైడ్రైట్
b)
క్రోవ్వులు
c)
విటమిన్లు
d)
సుక్రోజ్
24.
క్రింది వాటిలో ప్రత్యేకమైనది ఏది
a)
కార్బోహైడ్రైట్
b)
క్రోవ్వులు
c)
ప్రోటీన్లు
d)
ఫెరిత్రాయిడ్లు
25.
రక్తస్కందనం ఆలస్యం కావడానికి కారణమగు విటమిన్
a)
విటమిన్ ఏ
b)
విటమిన్ బి
c)
విటమిన్ కె
d)
విటమిన్ డి
26.
లతకు పుల్లని పండ్లు తినడం ఇష్టం, అలాంటి పండ్లలో ఉండే విటమిన్ ఏది
a)
ఫైరిడాక్సిన్
b)
ఆస్కార్బిక్ ఆమ్లము
c)
హైడ్రోక్లోరిక్ ఆమ్లం
d)
బయోటిన్
27.
మానవునిలో జీర్ణక్రియా ఎ ఎంజైమ్ తో ప్రారంభమగును
a)
లాలాజల అమైలేజ్
b)
ట్రిప్సిన్
c)
లైఫైజ్
d)
పెఫ్సిన్
28.
నోటిపూతకు కారణమగు విటమిన్
a)
నియాసిన్
b)
రైబోఫ్లోవిన్
c)
ఫిల్లోక్వినోన్
d)
కాల్సిఫెరాల్
29.
పత్రంలోని పత్రహరితాన్ని తోలగించుటకు వాడు రసాయనం
a)
మిథైల్ ఆరంజ్
b)
మిథైలేటేడ్ స్పిరిట్
c)
పోటాషియం పర్మాంగనేట్
d)
అయోడిన్
30.
అధిక పీచుపదార్థాలుగల ఆహారాన్ని తీసుకోవడం వల్ల దేనిని తోలగించవచ్చు
a)
స్థూలకాయం
b)
క్వాఫియార్కర్
c)
మెరాస్మస్
d)
మలబద్ధకం
31.
జీర్ణాశయం ఆంత్రమూలంలో పుండ్లు ఏర్పడడానికి కారణం
a)
విశ్రాంతి లేకపోవడం
b)
ఒత్తిడి
c)
బ్యాక్టీరియా
d)
సమతులాహారం
32.
పురుషులలో వంధ్యత్వం కల్గించే విటమిన్
a)
కాల్సిఫెరాల్
b)
టోకోఫెరాల్
c)
ఫైలోక్వినోన్
d)
పెరిడాక్సిన్
33.
చిన్న ప్రేగులోని వేళ్ళ వంటి నిర్మాణాలను ................... అంటారు
a)
చూషకాలు
b)
సూక్ష్మచూషకాలు
c)
శోషనాళాలు
d)
వాయునాళాలు
34.
ఎమల్సీకరణ కు తోడ్పడునవి
a)
ఆంత్రరసం
b)
క్లోమరసం
c)
పైత్యరసం
d)
జఠరసం
35.
ఆహారవాహికలో తరంగాల వంటి చలనాన్ని ఏమంటారు
a)
పెరిస్టాలిక్ చలనం
b)
భ్రౌనియన్ చలనం
c)
సరళచలనం
d)
తిరోగమన చలనం
36.
క్లోమరసంలో ఉండని ఎంజైమ్
a)
పెఫ్టిడేజెస్
b)
అమైలేజ్
c)
ట్రిప్సిన్
d)
లైపేజ్
37.
జీర్ణాశయం ఆంత్రమూలం కు మధ్యగల కవాటం పేరు
a)
హృదయ కవాటం
b)
పైలోరిక్ కవాటం
c)
త్రిపత్రకవాటం
d)
ఏది కాదు
38.
మొక్కలోని సంధాయక కణజాలంలో ఉండే హరితరేణులుల సంఖ్య
a)
40 - 200 వరకు
b)
30 - 100 వరకు
c)
40 - 100 వరకు
d)
30 - 200 వరకు
39.
క్లోరోఫిల్ ఎ నందు ఉండు వర్ణదాలు
a)
నీలి - ఎరుపు
b)
నీలి - పసుపు
c)
పసువు - ఆకుపచ్చ
d)
నీలి - ఆకుపచ్చ
40.
కాంతి సమక్షమంలో మొక్కలు ఆక్సీజన్ ఉత్పత్తి చేస్తాయి అని నిరుపించినవాడు
a)
జాన్ ఇంజిన్ హౌజ్
b)
ఎంగల్ మెన్
c)
వాన్ హెల్మెంట్
d)
ప్రీస్టే