wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

కాళోజి-1

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన సంవత్సరం

a)

1941-1918

b)

1814-1918

c)

1914-1918

d)

1814-1818

2.

కాలోజీ గారి ఆత్మకథ

a)

జీవన గీత

b)

నా భారత దేశ యాత్ర

c)

అనాథలు

d)

ఇది నా గొడవ

3.

రట్టహళి ఈ జిల్లాలో ఉంది

a)

బీజాపూర్

b)

కారేపల్లి

c)

హనుమకొండ

d)

సాయరాం

4.

కాళోజీ గారు 'లా' ఏ సంవత్సరంలో పూర్తి చేశారు

a)

1839

b)

1938

c)

1983

d)

1939

5.

కాలోజీ గారి భార్య పేరు

a)

రాధ

b)

అనసూయ

c)

రుక్మిణి

d)

వరలక్ష్మి

6.

ఎవరిని ఎదిరించి కాళోజీ గారు జైలు జీవితాన్ని గడిపారు

a)

బ్రిటిష్

b)

రజాకార్లు

c)

నిజాం

d)

గిరిజనులు

7.

ఎనిమిది సంపుటాలుగా వెలువడిన రచన

a)

తెలంగాణ ఉద్యమ కవితలు

b)

పార్ధివ వ్యయము

c)

నా గొడవ

d)

పైవన్నీ

8.

కాలోజీ గారి కవితలు

a)

కాటేసి తీరాలి

b)

నా గొడవ

c)

జీవన గీత

d)

పైవన్నీ

9.

మహాకవి శ్రీశ్రీ కాళోజీని ఎవరితో పోల్చాడు

a)

లూయీ ఆరగాన్

b)

సురవరం ప్రతాపరెడ్డి

c)

శ్రీరంగం శ్రీనివాసరావు

d)

డికెన్స్

10.

కాలేజీ గారు పరమపదించిన తేదీ

a)

2003

b)

2002

c)

1999

d)

2005