Worksheetsశతకసుధ
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
"చదువు" పాఠం రచయిత ఎవరు?
a)
కొఱవి కసవరాజు
b)
కొఱవి గోపరాజు
c)
కొఱవి గోపన్న
d)
పై ఎవరు కారు.
2.
"చదువు" పాఠం యొక్క రచయిత తల్లిదండ్రులు ఎవరు?
a)
కామాంబి , కొఱవి కసవరాజు
b)
కామమ్మ,కామయ్య
c)
రాజయ్య,సుబ్బమ్మ
d)
నరసిం,హ సిగమ్మ
3.
మొత్తం సాలభంజికలు ఎన్ని?
a)
30
b)
31
c)
32
d)
20
4.
విక్రమార్క మహారాజు గారి యొక్క మంత్రి ఎవరు?
a)
తిమ్మన
b)
భట్టి
c)
పోతన
d)
గోవిందుడు
5.
త్రివిక్రముని మొక్క కుమారుడు ఎవరు?
a)
కమలాకరుడు
b)
రామానందుడు
c)
సీమనాధుడు
d)
సుబ్బారావు
100 %
