wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Ramayana ( bala kanda)

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

నారదుడు ఎవరి కుమారుడు

(a)  

2.

గంగా నదికి సమీపాన గల నది

(a)  

3.

మా నిషాద శ్లోకం ఏ ఛందస్సులో ఉంది

(a)  

4.

కోసల దేశం ఏ నదీ తీరంలో ఉంది

(a)  

5.

అయోధ్య నగరాన్ని నిర్మించినవారు

(a)  

6.

దశరధుని పురోహితులు

(a)  

7.

దశరధుని మంత్రి పేరు

(a)  

8.

విభాండక మహర్షి కుమారుడు ఎవరు

(a)  

9.

రావణాసురుడు ఎవరి కుమారుడు

(a)  

10.

లక్ష్మణుడు శత్రుఘ్నుడు నీ యొక్క తల్లి

(a)  

11.

చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించిన ది ఎవరు

(a)  

12.

మారీచుడు సుబాహుడు యొక్క తల్లి పేరేమి

(a)  

13.

రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు నేర్పిన విద్యలు

(a)  

14.

శ్రీరాముడు మారీచుని పై ప్రయోగించిన మానవ ఆస్త్రము పేరు

(a)  

15.

సుభా హూని వక్షస్థలంపై ప్రయోగించిన అస్త్రము

(a)  

16.

మిథిలా నగరానికి రాజు

(a)  

17.

గంగను పాతాళం దాకా తీసుకు వచ్చింది ఎవరు

(a)  

18.

గౌతమ మహర్షి భార్య పేరేమి

(a)  

19.

అహల్య గౌతమ ల పెద్ద కుమారుడు ఎవరు

(a)  

20.

జనకుని తమ్ముని పేరు ఏమి

(a)  

Similar Resources on Wayground