WorksheetsTelugu
Total questions: 15
Worksheet time: 11mins
Name
Class
Date
1.
ఇందులో సరైన పదం ఏమిటి?
a)
తెలుగుతలి
b)
తెలుగుతల్లి
2.
ఎటునుండి చదివినా ఒకేలా ఉండే పదం
a)
మడమ
b)
పలక
3.
ఉభయాక్షరాలు
a)
అ ఆ
b)
అం అః
4.
మూడక్షరాల పదం
a)
పావురం
b)
అల్లం
5.
తనయుడు అనగా
a)
కుమారుడు
b)
తాతగారు
6.
నేను బొమ్మలు గీస్తాను.వ్యతిరేక వాక్యం
a)
నేను బొమ్మలు గీయగలను.
b)
నేను బొమ్మలు గీయను.
7.
వచనం రాయండి
పొలం
a)
పొలాలు
b)
పొలంలు
8.
హరివిల్లు అనగా
a)
ఇంద్రధనుస్సు
b)
ధనుస్సు
9.
రాశులు
a)
12
b)
7
10.
తెలుగు నెలలు
a)
15
b)
12
11.
మ ఒత్తు ఉన్న పదం
a)
అయ్య
b)
అమ్మ
12.
బుధవారం తరువాత
a)
గురువారం
b)
మంగళవారం
13.
వర్ణమాల లోని అక్షరాలు
a)
52
b)
56
14.
మహాప్రాణాక్షర పదం
a)
ఛత్రం
b)
చదరం
15.
రామ+ఆలయం=?
a)
రామాలయం
b)
రామఆలయం
100 %
