NEW
Font size
Worksheetsఛందస్సు
Total questions: 20
Worksheet time: 20mins
పద్య లక్షణాలు తెలిపే వ్యాకరణ ప్రక్రియ
సంధి
సమాసం
అలంకారం
ఛందస్సు
ఒక మాత్రా కాలంలో పలుకబడే అక్షరాలు
గురువు
లఘువు
దీర్ఘం
గణం
గురువులను గుర్తించే లక్షణాలు
దీర్ఘాక్షరాలు
ద్విత్వ,సంయుక్త అక్షరాల ముందున్నవి
సున్న, విసర్గ తో కూడిన అక్షరాలు
పైవన్నీ
చందస్సులో అక్షర సముదాయాన్ని ఏమంటారు
గురువు
గణము
గుణము
లఘువు
ఎన్ని రకాల అక్షర గణాలు ఉంటాయి
1
2
3
4
ఏకాక్షర గణాలు ఎన్ని
4
3
2
5
'లగ'ము కు మరొక పేరు
వ గణం
హ గణం
య గణం
ర గణం
మూడక్షరాల గణాలు ఎన్ని
8
9
10
12
చందస్సులో అక్షర సముదాయాన్ని ఏమంటారు
గురువు
గణము
గుణము
లఘువు
'శ్రీ ' అనే అక్షరం
లఘువు
గురువు
గణం
ఏదీ కాదు
సున్న,విసర్గతో కూడిన పదాలు
లఘువులు
గురువులు
ఏకాక్షరం
ఏది కాదు
'I U' లగము కు ఇంకొక పేరు
వ గణం
హ గణం
న గణం
ర గణం
U I I - ఏ గణం
భ గణం
ర గణం
స గణం
మ గణం
'న' గణం గుర్తించండి
III
UUU
UIU
IIU
స గణం గుర్తించండి
UII
IUI
IIU
UUU
'కలిమి' పదానికి గురు లఘువులు గుర్తించండి
UII
III
UUU
IIU
'ధరిత్రి' గురులఘువులు గుర్తించండి
UII
IIU
IUI
UI
'అంతఃపురం' గురులఘువులు గుర్తించండి
UUUU
UUIU
IIII
UIUI
'ఆర్జన' ఏ గణం
భ గణం
ర గణం
త గణం
వ గణం
'సంక్షేమం' ఏ గణమో గుర్తించండి
మ గణం
భ గణం
జ గణం
స గణం
