wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

మత్తయి 1-4 క్విజ్

Total questions: 23

Worksheet time: 12mins

Name
Class
Date
1.

యేసు పుట్టిన కాలములో యుదయాకు రాజు ఎవరు?

a)

ఫరో

b)

పిలాతు

c)

హేరోధు

2.

జ్ఞానులు ఎక్కడినుండి వస్తున్నారు?

a)

నాజరేతు

b)

తూర్పు దేశము

c)

పశ్చిమ దేశము

3.

యూదుల రాజు కొరకు జ్ఞానులు వచ్చినప్పుడు హేరోదు ఎలా ప్రతిస్పందించారు?

a)

సంతోషంగా

b)

కలవర పడ్డాడు

c)

భయపడ్డాడు

4.

క్రీస్తు ఎక్కడ పుట్టున్నని హేరోదు ఎవరిని విచారించి తెలుసుకున్నాడు?

a)

ప్రధాన యాజకులు

b)

శాస్త్రులు

c)

A and B

5.

జ్ఞానులు నక్షత్రమును చూచినప్పుడు ఏమి చేశారు?

a)

పూజించారు

b)

వెంబడించారు

c)

పరిష్కారముగా తెలుసుకున్నారు

6.

యేసయ్య అపవాది చేత శోధింపబడుటకు __________ వలన అరణ్యమునకు కొనిపోబడెను

a)

ఆత్మ వలన

b)

అభిషేకంవలన

c)

బలము వలన

d)

భయం వలన

7.

యేసు క్రీసుు ఎన్ని రోజులు ఉపవాసమున్నడు ?

a)

30 రోజులు

b)

40 రోజులు

c)

50 రోజులు

d)

60 రోజులు

8.

శోధకుడు యేసు నొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లూ________అగునట్లూ ఆజ్ఞపించుమనేను

a)

చాపలాగునట్లూ

b)

పాములగునట్లూ

c)

కఱ్ఱలగునట్లూ

d)

రొట్టెలగునట్లూ

9.

మనుష్యయడు రొట్టెవలన మాత్రము కాదుగాని ___________నుండి వచు ప్రతిమాటవలనను జీవించుననెను?

a)

దేవుని ప్రజ్ల నుిండి

b)

దేవుని చేతి నుిండి

c)

దేవుని నోట నుిండి

d)

దేవుని మనసుు నుిండి

10.

నీవు దేవుని కుమారుడ వైతే క్రిందికి దుముకుము ఆయ్న నినుి గూర్చి తన దూతల కాజ్ఞఞపించును, అని యేసయ్యతో అనిది ఎవరు ఎవర్చతో అనెను ?

a)

పేతురు

b)

అపవాది

c)

అంద్రెయ్

d)

యోహాను

11.

ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి యొక చోట

వ్రాయబడియున్నదని యేసయ్య ఎవరితో చెప్పెను?

a)

యాకోబుతో

b)

పేతురుతో

c)

యోహానుతో

d)

అపవాదితో

12.

అపవాది మిగుల ఎతుయిన యొక కొిండమీదికి యేసయ్యను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములనిిటిని, వాటి ___ ఆయ్నకు చూప్పను?

a)

క్రమమును

b)

మహిమను

c)

అవసరతలు

d)

అవనీతి

13.

అపవాది యేసయ్యకు యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయ్నకు చూపి

నీవు __________చేసినయెడల వీటన్నిటిని నీకెచ్చెదనని చెప్పేను ?

a)

సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల

b)

సాగిలపడి నాకు సత్కారయము చేసినయెడల

c)

సాగిలపడి నాకు పర్చచరయ చేసినయెడల

d)

సాగిలపడి నాకు ప్రమాణం చేసినయెడల

14.

అపవాది యేసయ్యను విడిచి పోగా, ఎవరు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి ?

a)

దేవదూతలు

b)

పర్చసయులు

c)

శిష్యయలు

d)

శాసుులు

15.

పర లోక రాజ్యము సమీపించియున్నది గనుక __________ పొందుడని చెప్పుచు యేసయ్య ప్రకటిింప మొదలు పెట్టెను ?

a)

మారుమనసుు

b)

అభిషేకం

c)

బాపుసమము

d)

సవసథత

16.

యాహాను చెరపట్టబడెనని యేసు వి ని ఎకాడికి తిరిగి వెళ్ళెను ?

a)

గలిలయకు

b)

సమరయకు

c)

యూదయకు

d)

సీదోనుకు

17.

క్రీస్తు అను శబ్దమునకు ______అర్థము.

a)

దేవుడు మనతో ఉన్నాడు

b)

అభిషిక్తుడని

c)

రక్షకుడని

18.

అబ్రాహాము మొదలుకొని దావీదువరకు_____ తరములు

a)

28

b)

14

c)

42

19.

యేసు అను శబ్దమునకు ____ అర్థము.

a)

రక్షకుడని

b)

అభిషిక్తుడని

c)

దేవుడు మనకు తోడని

20.

ఇమ్మానుయేలను పేరుకి_____ అర్థము

a)

దేవుడు మనకు తోడని

b)

రక్షకుడని

c)

అభిషిక్తుడని

21.

బోయజు బార్య పేరు

a)

రూతు

b)

రాహాబు

c)

తామారు

22.

యెష్షయి కొడుకు పేరు

a)

ఉజ్జియా

b)

బోయజు

c)

దావీదు

d)

యాకోబు

23.

ఈ ఫోటో లో కనిపిస్తున్న దృశ్యం ఎవరి కాలములో జరిగినది

a)

జెరుబ్బాబెలు

b)

బోయజు

c)

అబ్రాహాము