Worksheets1to3 lessonss
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
అమ్మ కోసం పాఠ్య భాగ కవి ఎవరు?
a)
నన్నయ్య
b)
తిక్క న్న
c)
ఎర్రన్న
d)
పోతన
2.
ఆదికవి బిరుదు ఎవరికి ఉన్నది?
a)
నన్నయ్య
b)
తిక్కన్న
c)
ఎర్రన
d)
పోతన
3.
వినత కు ఎంత మంది కుమారులు?
a)
1
b)
2
c)
3
d)
4
4.
కద్రువ కు ఎంత మంది పిల్లలు?
a)
1000
b)
2000
c)
3000
d)
4000
5.
హద్దులు_హద్దులు పాఠ్య భాగ రచయిత ఎవరు?
a)
నన్నయ్య
b)
సుబ్బారావు
c)
పోతన
d)
తిక్కన
6.
సూర్యుడు=అర్థం ఏమిటి?
a)
రవి
b)
పేరు
c)
పాలు
d)
సుధ
7.
చిట్ట చివర =ఏ సంధి?
a)
సవరణ దీర్ఘ సంధి
b)
ఆమ్రేదిత సంధి
c)
గుణ సంధి
d)
త్రిక సంధి
8.
అమితంగా=అర్థం ఏమిటి?
a)
తక్కువ
b)
కోరిక
c)
తపన
d)
ఎక్కువ
9.
నభము=అర్థం ఏమిటి?
a)
నేల
b)
ఆకాశం
c)
నింగి
d)
గిరి
10.
భార్య భర్తలు=ఏ సమాసం?
a)
ద్విగు
b)
ద్వంద్వ
c)
విశేషణ
d)
తత్పురుష
100 %
