Worksheets10th Biology,(3)
Total questions: 15
Worksheet time: 8mins
The dramatic changes in body features associated with puberty are mainly because of the secretions of:
శరీరంలో యుక్త వయసులో వచ్చే మార్పులకు కారణం
Estrogen from testes and testosterone from ovary
ముష్కాలు విడుదల చేసే ఈస్ట్రోజెన్,అండాసయం విడుదల చేసే టెస్టోస్టిరోన్
Estrogen from adrenal gland and testosterone from pituitary gland
అధివృక్క గ్రంధి విడుదల చేసే ఈస్ట్రోజెన్,పిట్యూటరీ గ్రంధి విడుదల చేసే టెస్టోస్టిరోన్
Testosterone from testes and estrogen from ovary
ముష్కాలు విడుదల చేసే టెస్టోస్టిరోన్, అండాసయం విడుదల చేసే ఈస్ట్రోజెన్
Testosterone from thyroid gland and estrogen from pituitary gland
థైరాయిడ్ గ్రంధి విడుదల చేసే టెస్టోస్టిరోన్, పిట్యూటరీ గ్రంధి విడుదల చేసే ఈస్ట్రోజెన్
Which plant hormone promotes dormancy in seeds and buds?
విత్తనాల సుప్తావస్థ కు కారణం
Auxin
ఆక్సిన్
Gibberellin
జబ్బారెలిన్
Cytokinin
సైటుకీనిన్
Abscisic acid
అబిసిసిక్ ఆమ్లం
Roots of plants are:
మొక్కల వేర్లు
positively geotropic
గురుత్వాకర్షణకు అనుకూలంగా
negatively geotropic
గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా
positively phototropic
కాంతికి అనుకూలంగా
None of these
పై వేవీ కాదు
Response of plant roots towards water is called:
మొక్కల వేర్లు నీరు ఉన్న వైపుగా పెరుగుటను .....అంటారు
Chemotropism
రసాయన అనువర్తనం
Phototropism
కాంతి అనువర్తనం
Hydrotropism
నీటి అనువర్తనం
Geotropism
గురుత్వానివర్తనం
Which of the following disease is transmitted sexually?
లైoగికంగా సంక్రమించే వ్యాధి
Kala azar
కాలా హజార్
Jaundice
కామెర్లు
Cholera
కలరా
Syphilis
సిఫిలిస్
IUCD is for
IUCD అనేది
Vegetative propagation
శాఖీయ వ్యాప్తి
Contraception
గర్భనిరోధం
Increasing fertility
సంతనాభివృద్ది కొరకు
Avoiding miscarriage
గర్భస్రావ నివారణకు
Fruits are formed from
ఫలం దేని నుండి అభివృద్ధి చెందుతుంది
Stamen
కేసరం
Stigma
కీలాగ్రం
Ovary
అండాశయం
Ovule
అండం
If a normal cell of human body contains 46 pairs of chromosomes then the numbers of chromosomes in a sex cell of a human being is most likely to be:
60
23
46
40
Four basic blood groups
ముఖ్యమయిన 4 రక్త వర్గాలు
A,B,AB,O
A,ABO,AB,O
OB,A,AB,C
BC,AB,O,A
A cross between a tall plant (TT) and short plant (tt) resulted in progeny that were all tall plants as:
Tallness is the dominant trait
Shortness is the dominant trait
Tallness is the recessive trait
Height of plant is not governed by gene t or t
Sex chromosomes
లైనగిక క్రోమోసోమ్స్
X
Y
X,Y
None
The scientific name of human is
మానవుని శాస్త్రేయ నామం
Monkey
కోతి
Chimpanzee
చిపాంజీ
Homo sapiens
హోమోసేపియన్
Invertebrates
అకసేరుకాలు
The organs present in two organisms indicate that they are derived from the same ancestor are:
Analogous Organs
Respiratory Organs
Sense organs
Homologous Organs
Every food chain in the ecosystem begins with………. which are the original source of food.
ఆవరణ వ్యవస్త లోని ప్రతి ఆహారపు గొలుసు.....తో మొదలవుతుంది
Saprophytes
పూతికాహారులు
Parasites
పరన్నజీవులు
Producers
ఉత్పత్తిదారులు
Herbivores
శాఖాహారులు
We should reduce the use of the plastic bags, bottles etc. because:
ప్లాస్టిక్ సంచులు,ప్లాస్టిక్ సీసాలు వాడకం మనమందరం తగ్గించాలి.ఎందుకంటే....
They are not durable
అవి మాన్నికయినవి కాదు
They are non-biodegradable
అవి నాన్ బయో డిగ్రేడబుల్
They are made of toxic materials
అవి విష పదార్ధాలతో తయారు చేయబడ్డాయి
They react with the atmospheric gases
వాతావరణం లోని వాయువులతో చర్య జరుపుతాయి కాబట్టి
