Worksheets11/09 Quiz
Total questions: 10
Worksheet time: 8mins
Jude mentions himself as brother of whom ?
యూదా తనను తాను ఎవరి సోదరుడిగా పేర్కొన్నాడు?
Peter పేతురు
Paul పౌలు
James యాకోబు
John యోహాను
Whom did the Lord destroyed after saving from Egypt?
ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించిన తర్వాత ప్రభువు ఎవరిని నాశనం చేశారు?
who believed not నమ్మకపోయినవారిని
who rebelled తిరుగుబాటు చెసినవారిని
who murmured గొణుగుడు వారు
who didn't pray ఎవరు ప్రార్థించలేదు
Who is able to keep us from falling?(Jude )
తొట్రిల్లకుండ మిమ్మును కాపాడువాడు ఎవరు ? (యూదా)
The only wise God అద్వితీయ దేవుడు
Michael the archangel ప్రధానదూతయైన మిఖాయేలు
The word వాక్యము
Faith విశ్వాసం
According to John III , who didn't who loved to have the preeminence and didn't receive John?
3 యోహాను ప్రకారము, ఎవరు ప్రధానత్వము కొరి యోహానును అంగీకరించ లేదు?
Demetrius దేమేత్రియు
Diotrephes దియొత్రెఫే
Demas దేమా
Peter పేతురు
Which name is not mentioned in "Woe to them" verse of Jude
యూదా పత్రిక లొ "అయ్యోవారికి శ్రమ" అనే వచనములో ఏ పేరు ప్రస్తావించబడలేదు
Cain కయీను
Enoch హనోకు
Balaam బిలాము
Korah కోరహు
_____________________ cleanses us from all sin. 1 John
_____________________ ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను
Our righteousness మన నీతి
The blood of Jesus Christ యేసు రక్తము
The word వాక్యము
Faith విశ్వాసం
He who says he is in the light, and _____________, is in darkness until now. 1 John 2:9
వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, _____________ ఇప్పటివరకును చీకటిలోనే యున్నాడు 1 యోహాను 2:9
disobeys commandments ఆజ్ఞలను అవిధేయత చూపేవాడు
sins పాపము చెయువాడు
hates his brother తన సహోదరుని ద్వేషించువాడు
doesn't believe విష్వాసము లెనివాడు
My little children, let us not love in word or in tongue, but ___________. 1 John 3:18
చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక ____________ ప్రేమింతము. 1 యోహాను 3:18
in work క్రియతోను
in deed and in truth క్రియతోను సత్యముతోను
in spirit ఆత్మతోను
in spirit and in truth ఆత్మతోను సత్యముతోను
What does the author say in last verse of 1 John
1 యోహాను చివరి వచనములో రచయిత ఏమి చెప్తాడు
keep yourselves holy పరిశుద్దముగ ఉండండి
keep yourselves from idols విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి
keep yourselves from sin పాపము జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి
keep faith విశ్వాసం ఉంచండి
In 1 John 5th chapter, John says that Jesus Christ came by _______
1 యోహాను 5వ అధ్యాయము లో యేసుక్రీస్తు ___________________ ద్వారా వచ్చిన వాడు అని వ్రాయబడింది
water నీళ్లద్వారాను
spirit ఆత్మద్వారాను
spirit and blood ఆత్మద్వారాను రక్తముద్వారాను
water and blood నీళ్లద్వారాను రక్తముద్వారాను
