wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Class 6 II lan Revisioon test

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

1. గుడి అనే పదానికి పర్యాయపదాన్ని గుర్తించండి.

a)

ఆలయం, కోవోల

b)

అలయం, కోవెల

c)

ఆలయం, గుడి

d)

ఆలయం, కోవెల

2.

తీయగా అనే పదానికి వ్యతిరేకపదాన్ని గుర్తించండి.

a)

కారంగా

b)

పుల్లగా

c)

చేదుగా

d)

వగరుగా

3.

అభినందన పాఠ్యభాగ రచయిత ఎవరు

a)

పల్లాదుర్గయ్య గారు

b)

శేషం. లక్ష్మీ నారాయణాచార్య గారు

c)

చిన్నయసూరి గారు

d)

వానమామలై వరదాచార్యులు గారు

4.

పుస్తకం అనే పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.

a)

పొత్తము

b)

పోత్తము

c)

పుత్తము

d)

పొస్తము

5.

ఇదేమి అనే పదాన్ని విడదీసి గుర్తించండి.

a)

ఇది + ఎమి

b)

ఇది + ఐమి

c)

ఇది + ఏమి

d)

ఇది + మి

6.

నాలుగు వేదాలు ఏ సమాసం

a)

ద్వంద్వ

b)

ద్విగు

7.

సీతారాములు ఏ సమాసం

a)

ద్వంద్వ

b)

ద్విగు

8.

పోతనబాల్యం పాఠం ఏ ప్రక్రియ లో ఉంది

a)

కథ

b)

గేయ

c)

పాట

d)

కావ్య

9.

మెప్పు అనే పదానికి పర్యాయపదాన్ని గుర్తించండి.

a)

ప్రేమ, అభినందన

b)

ప్రీతి, మెచ్చుకోవడం

c)

మెచ్చుకోవడం, దూషించడం

d)

దూషించడం , బాధ పెట్టడం

10.

ఆశలు + ఉప్పొంగి సమాస నామాన్ని గుర్తించండి.

a)

ఆసలప్పొంగి

b)

ఆశలుప్పొంగి

c)

ఆసలుప్పొంగి

d)

ఆసలప్పొంగ