wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Grade-5 Telugu Quiz

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

1.రణము పదముకు అర్ధం

a)

యుద్ధము

b)

బద్ధము

2.

2.కూరిమి అనగా అర్థం

a)

స్నేహం

b)

ద్వేషం

3.

3. శత్రువు వ్యతిరేక పదము

a)

మిత్రుడు

b)

పుత్రుడు

4.

4.ధర్మము పదమునకు వ్యతిరేక పదము

a)

సుధర్మము

b)

అధర్మము

5.

5. ఆకొన్న కుడె ------

a)

అమృతము

b)

విషము

6.

6. కించెత్తు నల్లి కుట్టిన ---- కి చేటు

a)

మంచము

b)

ఇంటి

7.

7. పాండవులు ఎంతమంది?

a)

ఏడుగురు

b)

ఐదుగురు

c)

నూరుగురు

8.

8. అర్జునుడు ఏవిద్యలో గొప్పవాడు?

a)

గదా విద్య

b)

విలు విద్య

9.

9. లక్క అనేది ఒక -----

a)

ఇనుము

b)

పదార్థం

10.

10. పక్షి రెక్కను ఏమంటారు?

a)

పక్షము

b)

పోలిక

11.

11. రామాయణము రాసినది ఎవరు?

a)

రాముడు

b)

వాల్మీకి

12.

12. పేరు పదానికి బహువచనము?

a)

పేర్లు

b)

పేరులు

13.

13. పల్లె పట్టణమును వ్యతిరేక పదం?

a)

ఊరు

b)

పట్టణం

14.

14. పాలను ,నీళ్ళను వేరు చేయగల పక్షి

a)

చకోర పక్షి

b)

హంస

15.

15. నెమలి ఈకలతో ఏమి చేస్తారు?

a)

విసన కర్ర

b)

బొమ్మ