Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

IIIT QUIZ ON EXCRETION, CONTROL AND COORDINATION AND REPRODU

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

ANABOLISM : ________ : : CATABOLISM : _______.

నిర్మాణ చర్యలు : _______ : : విచ్చిన్న చర్యలు : ______.

a)

SRUCTURISING MOLECULES BREAKDOWN OF MOLECULES అణువులు నిర్మించబడటం అణువులు విచ్చిన్నం కావడం

b)

BREAKDOWN OF MOLECULES STRUCTURISING OF MOLECULES అణువులు విచ్చిన్నం కావడం అణువులు నిర్మించబడటం

c)

STRUCTURISING OF MOLECULES STRUCTURISING OF MOLECULES అణువులు నిర్మించబడటం అణువులు నిర్మించబడటం

d)

BREAKDOWN OF MOLECULES BREAKDOWN OF MOLECULES అణువులు విచ్చిన్నం కావడం అణువులు విచ్చిన్నం కావడం

2.

PHOTOSYNTHSIS : ________ : : RESPIRATION : _______.

కిరణ జన్య సంయోగ క్రియ : _______ శ్వాసక్రియ : ______.

a)

CATABOLIC REACTION ANABOLIC REACTION

విచ్చిన్న చర్య నిర్మాణ చర్య

b)

ANABOLIC REACTION CATABOLIC REACTION

నిర్మాణ చర్య విచ్చిన్న చర్య

c)

ANABOLIC REACTION ANABOLIC REACTION

నిర్మాణ చర్య నిర్మాణ చర్య

d)

CATABOLIC REACTION CATABOLIC REACTION

విచ్చిన్న చర్య విచ్చిన్న చర్య

3.

(A) AMMONIA - AQUATIC ANIMALS

(B) UREA - HUMANS

(C) URIC ACID - MOST POISONOUS. WHAT IS THE MISMATCHED ONE?

(A) అమ్మోనియా - జలచరాలు

(B) యూరియా - మానవులు

(C) యూరిక్ యాసిడ్ - అత్యంత విషపూరితం సరి కానీ జతను కనుగొనండి.

a)

(A)

b)

(B)

c)

(C)

d)

NONE OF THE ABOVE పైఅవేవీ కావు

4.

OUTER DARK COLOURED KIDNEY PART ________.

INNER PALE COLOURED PART ------.

వెలుపలి ముదురు రంగు మూత్రపిండ భాగం _________. లోపలి లేత రంగు భాగం _______.

a)

MEDULLA HILUS డవ్వ హైలస్

b)

CORTEX HILUS వల్కలం హైలస్

c)

CORTEX PELVIS వల్కలం ద్రోణి

d)

CORTEX MEDULLA వల్కలం డవ్వ

5.

Hilus provides entry for_____.

హైలస్ మూత్రపిండం లోనికి _____ ను పోనిస్తుంది.

a)

Renal artery and renal vein వృక్క ధమని మరియు బృక్క సిర.

b)

Renal artery and ureter వృక్క ధమని మరియు మూత్ర నాళం

c)

Renal artery వ్రుక్క ధమని

d)

Renal vein వృక్క సిర

6.

________ exit out of kidney.

a)

Renal artery and renal vein vein వృక్క ధమని మరియు వృక్క సిర

b)

Renal vein and uretur వృక్క సిర మరియు మూత్ర నాళం

c)

Renal artery and uretur వృక్క ధమని మరియు మూత్ర నాళం

7.

Bowman's capsule is provided with epithelial layer possesing _______ to facilitate passage of urine to capsule. బౌమన్ కప్పు గోడలు ____ అనబడే ఉపకళ కణజాలం తో ఏర్పడి, వడపోయబద్ద మూత్రం బౌమాన్ కప్పు లోనికి చేరడానికి ఉపయోగపడుతాయి.

a)

Podofytea పోడో ఫైట్ లు.

b)

Podocytes పొడో సైట్లు

c)

Neurocytes న్యూరోసైట్లు.

d)

None ఏదీ కాదు

8.

Tubular reabsorption : ______ : : Tubular secretion :_______.

నాళికా పునః శోషణం : ________ : : నాలికా స్రావం : _____.

a)

Proximal covoluted tubule Distal Convoluted Tubule సమీపస్త సంవలిత నాళం దూరస్ట సంవలిత నాళం

b)

Distal Convoluted Tubule. Proximal Convoluted Tubule డూరస్త సంవలిత నాళం. సమీపస్త సంవళిత నాళం

c)

Henleys loop Distal Convoluted Tubule హెన్లీ సిక్యం దూరస్త సంవళిత నాళం

d)

Collecting Tubule henleys loop సంగ్రహణ నాళం. హెన్లీ శిక్యం

9.

Hypertonic urine is formed in _____. అధిక గాఢత గల మూత్రం ఏర్పడేది_____ లో.

a)

PCT సమీపస్థ సంవలిత నాళం

b)

DCT దూరస్థ సంవలిత నాళం

c)

Henleys loop హెన్లీ సీక్యం

d)

Collecting Tubule సంగ్రహణ నాళం

10.

Uretha is the passage for ______ in males. పురుషులలో ప్రసేకం _____ కు మార్గం.

a)

Urine మూత్రం

b)

Semen శుక్రం

c)

Both రెండూ

d)

Urine only మూత్రం మాత్రమే

11.

End stage renal disease leads to ఎండ్ స్టేజ్ రీనల్ వ్యాధి దీనికి దారి తీస్తుంది.

a)

Uremia యురేమియా

b)

Uredimea యూరిడిమియా

c)

Edema ఎడిమా

d)

Lymphedema లింఫ్ ఎడిమ

12.

One dialysis session lasts for

డయాలసిస్ సెషన్ _____ సమయం తీసుకుంటుంది.

a)

2 - 4 hours 2 - 4 గంటలు

b)

3 - 6 hours 3 -6 గంటలు

c)

1- 2 hours 1-2 గంటలు

d)

8 hours. 8 గంటలు

13.

Plants getrid of excess of water through మొక్కల్లో అధికమైన నీటిని వెలుపలికి పంపే ప్రక్రియ _______.

a)

Transpiration భాష్పోత్సేకం మొక్కల్లో అధికమైన నీటిని వెలుపలికి పంపే ప్రక్రియ

b)

Guttation బిందు స్రావం

c)

Both రెండూ

d)

Respiration శ్వాసక్రియ

14.

Wastes in plants stored in fruits in the form of solid bodies called _____.మొక్కల ఫలాలలో ఘన రూపం లో నీ వ్యర్థాలు _____ అంటారు.

a)

Crystals స్పటికాలు

b)

Salt crystals లవణ స్పటికాలు

c)

Raphides రాఫైడ్ లు

d)

All the above పైవన్నీ

15.

Reserpine, medicine for snakebite is derived from ____ of the plant. రిసర్పిన్, పాము కాటుకు మందు ను మొక్క ____ భాగ ము నుండి గ్రహిస్తారు.

a)

Root వేరు

b)

Bark బెరడు

c)

Both రెండూ

d)

None ఏదీ కాదు

16.

Pyrethroids, alkaloids are derived from flowers of ___.

పైరి త్రాయిడ్ lu, ____ మొక్క పుష్పాల లో తయారవుతాయి.

a)

Datura ఉమ్మెత్త

b)

Neem వేప

c)

Tridax ట్రైదాక్స్

d)

Parthenium పార్తీనియం

17.

Caffine, the medicine used for stimulant of CNS is derived from seeds of _____ plant. కెఫిన్, కేంద్ర నాడీ వ్యవస్థ ఉత్తేజితం గా పనిచేసే ఔషదం _____ మొక్క విత్తనాల నుండి లభిస్తుంది.

a)

Azadirecta indica అజెడి రెక్టా ఇండికా

b)

Sinchona officinalis సింకొన అఫిసినాలిస్

c)

Coffea arabica కాఫియా అరబికా

d)

Datura stromonium దతూర స్ట్రమో నియం

18.

Rubber is derived from

రబ్బర్ ____ నుండి లభిస్తుంది.

a)

Resin రెసిన్

b)

Gum జిగుర్లు

c)

Alkaloid ఆల్క లాయిడ్

d)

Latex లేటెక్స్

19.

Not a Secretion in plants

మొక్కల్లో శ్రావకము కానిది

a)

Latex లేటెక్స్

b)

Gums జీగుర్లు

c)

Alkaloid ఆల్కలాయిడ్

d)

Resin రెసిన్

20.

SECRETION IN HUMANS మానవులలో స్రావకము

a)

TEARS కన్నీరు

b)

SWEAT చెమట

c)

HARMONE హార్మోన్

d)

URINE మూత్రం

21.

CHANGE IN THE ENVIRONMENT / CHANGE IN SIGNAL FROM ENVIRONMENT IS పరిసరాలలోని మార్పు / పరిసరాల నుండి వచ్చే సంజ్ఞ ల లోకలిగిన మార్పు ______.

a)

RESPONSE ప్రతిస్పందన

b)

SENSITIVITY క్షోభ్యత

c)

STIMULUS ఉద్దీపన

d)

ALL THE ABOVE పైవన్నీ

22.

(A) RESPONSE EXECUTE APPROPRIATE ACTION. (B) TRANSMISSION AND PROCESSING OF INFORMATION (C) DETECTING CHANGES IIN ENVIRONMENT REARRANGE THE SEQUESNCE OF FUNCTIONS UNCLUDED IN SHOWING RESPONSES TO STIMULI.

(A) ఉద్దీపణకు తగిన ప్రతిస్పందనను చూపడం (B) సమాచారం ప్రసారించబడి, విశ్లేషించబడి, తగిన ఆదేశాలు రూపొందించబడటం (C) పరిసరలాలో కలిగిన మార్పును పసిగట్టడం. ఉద్దీపనలకు ప్రతిస్పందన ను చూపే ప్రక్రియలో జరిగే అన్నీ పనులను వరుస క్రమం లో అమర్చండి.

a)

(A) (B) (C)

b)

(B) (A) (C)

c)

(C) (B) (A)

d)

(C) (A) (B)

23.

AXONS ARE SURROUNDED BY SHEATH _______< SECRETED BY _________.

తాంత్రికాక్షాలు కప్పబడి ఉండే తొడుగు _______, ను _____ కణాలు శ్రవిస్తాయి.

a)

MAILEEN SHEATH SHWAN CELLS మైలీన్ తొడుగు శ్వాన్ కణాలు

b)

RANVEER SHEATH GLIAL CELLS రణవేర్ తొడుగు గ్లియల్ కణాలు

c)

MAILEEN SHEATH GLIAL CELLS మైలీన్ తొడుగు గ్లియల్ కణాలు

d)

RANVEER SHEATH SHWAN CELLS రణవేర్ తొడుగు శ్వాన్ కణాలు

24.

CELL BODIES OF NEURONS LIE AT నాడీ కణాల కణ దేహాలు ఇక్కడ ఉంటాయి.

a)

BRAIN మెదడు

b)

SPINALCORD వెన్నుపాము

c)

CLOSE TO SPINALCORD వెన్నుపాముకు దగ్గరలో

d)

ALL THE ABOVE పైవన్నీ

25.

FUNCTIONAL REGION FOR PASSAGE OF INFORMATION BETWEEN TWO NEURONS

రెండు నాడీ కణాల మధ్య సమాచారం ప్రసరించే క్రియాత్మక ప్రదేశం

a)

SYNAPSE నాడీ సంధి

b)

SIGNAL ప్రచోదనం

c)

STIMULUS ఉద్దీపన

d)

SENSITIVITY క్షోభ్యత

26.

SYNAPSES ARE GENERALLY FOUND IN నాడీ సంధులు సాధారణం గా ఇక్కడ ఉంటాయి.

a)

BRAIN మెదడు

b)

SPINALCORD వెన్నుపాము

c)

AROUND SPINALCORD వెన్నుపాముకు దగ్గరలో

d)

ALL THE ABOVE పైవన్నీ

27.

NERVES CARRY INFORMATION FROM BRAIN AND SPINALCORD TO BODY PARTS

మెదడు, వెన్నుపాముల నుండి సమాచారమును శరీర భాగాలకు ప్రసరింపచేసే నాడులు

a)

AFFERENT NERVES అభివాహి నాడులు

b)

EFFERENT NERVES అపవాహి నాడులు

c)

ASSOCIATE NERVES సహాసంబంధ నాడులు

d)

ALL THE ABOVE ఏదీ కాదు

28.

(A) EFFERENT NERVES CARRY INFORMATION FROM CNS TO BODY PARTS.

(B) AFFERENT NERVES CARRY INFORMATION FROM BODY PARTS TO CNS.

(C) ASSOCIATE NEURONS CONNECT EFFERENT AND AFFERENT NERVES. FINDOUT CORRECT STATEMENTS.

(A) అపవాహి నాడులు కేంద్ర నాడీ వ్యవస్థ నుడి శరీర భాగాలకు తీసుకెళతాయి.

(B) అభివాహి నాడులు శరీర భాగాల నుండి కేంద్ర నాడీ వ్యవస్థ కి సమాచారమును చెరవేస్తాయి.

(C) సహాసహ సంబంధ నాడీ కణాలు అపవాహి, అభివాహి నాదులను కలుపుతాయి.

a)

(A)

b)

(A) (B)

c)

(A) (B) (C)

d)

(B) (C)

29.

SOMETIMES OUR BODY SHOWS RESPONSES OUT OF ITS CONSCIOUS CONTROL. THOSE RESPONSES ARE CALLED ------.

మన శరీరం కొన్నిసార్లు మన నియంత్రణ లో లేని ప్రతిస్పందన లను చూపుతాయి. ఈ ప్రతిస్పందన లను _____ అంటారు.

a)

SOMATIC REACTIONS దైహిక ప్రతిచర్యలు

b)

CONDITIONAL RESPONSES నియంత్రిత ప్రతిచర్యలు

c)

REFLEX REACTIONS ప్రతికార చర్యలు

d)

ALL THE ABOVE పైవన్నీ

30.

CORRECT STATEMENT(S) ABOUT REFLEX ARC

(A) CONTROLLED BY SPINAL CORD.

(B) SINGLE PATHWAY FOR INVOLUNTARY REACTIONS.

(C) SENSORY NERVES BRING SIGNALS FROM SPINALCORD TO EFFECTORS.

(D) EFFECTORS SHOW RESPONSE ACCORDING TO SIGNALS RECEIVED BY AFFECTOR NERVE.

a)

(A)

b)

(A) (B)

c)

(A) (B) (C)

d)

(A) (B) (C) (D)

31.

CEREBROSPINAL FLUID FUNCTION మస్తిష్క మేరు ద్రవం పని

a)

NUTRITION TO NEREVE CELLS నాడీ కాణాలకు పోషణ ను అందించడం

b)

PROTECTION FROM EXTERNAL SHOCKS బాహ్య అఘాతాల నుండి రక్షణ

c)

MOISTURISING MEMBRANEAS OF BRAIN మెదడు పొరల ను తేమగా ఉండేలా చేయడం

d)

NONE OF THE ABOVE పైవేవీ కావు

32.

CEREBROSPINAL FLUID PRESENT HERE

మస్తిష్క మేరు ద్రవం ఇక్కడ ఉంటుంది.

a)

BRAIN మెదడు

b)

SPINAL CORD వెన్నుపాము

c)

NERVES నాడులు

d)

1 & 2

33.

GREY MATTER IS PRESENT ON ______ REGION OF BRAIN DUE TO THE PRESENCE OF _____ OF NERVE CELLS. బూడిద రంగు ప్రదేశం మెదడు లో _______ వైపుకు ఉంటుంది. ఈ రంగు నాడీ కణాల _____ భాగాల వలన కలుగుతుంది.

a)

PERIPHERAL MYLENE SHEATH ఉపరితలం మైలీన్ తొడుగులు

b)

CENTRAL MYLENE SHEATH కేంద్రం మైలీన్ తొడుగులు

c)

PERIPHERAL CELL BOLIES ఉపరితలం కణ దేహాలు

d)

CENTRAL CELL BODIES కేంద్రం వైపు కనదేహాలు

34.

CENTER FOR MENTAL ABILITIES IN BRAIN మానసిక సామర్ధ్యాలకు కారణం అయిన మెదడు లోని భాగం

a)

CEREBRAUM మస్తిష్కం

b)

DIENCEPHALON ద్వారగోర్ధం

c)

MEDULLA మాజజాముఖం

d)

BRAIN STEM మెదడు కాండం

35.

WRONG STATEMENT ABOUT CEREBRUM

(A) CENTER FOR MENTAL ABILITIES.

(B) CONTROLS WATER BALANCE AND SPEECH.

(C) INTERPRETES SENSATIONS AND RESPONSES.

మస్తిష్కము నాకు సంబంధించి సరి కాని వాక్యం

(A) మానసిక సామర్ధ్యాలకు స్థావరం.

(B) నీటి సమతుల్యత, వాక్కు లను నియంత్రిస్తుంది.

(C) అనుభూతులను, ప్రతిస్పందన లను సమన్వయ పరచడం.

a)

(A)

b)

(B)

c)

(C)

d)

(B) (C)

36.

MEDULLA OBLONGATA CONTROLS _____. మజ్జాముఖం _____ను నీయంత్రిస్తుంది.

a)

CARDIAC ACTIVITIES హృదయ సమబంధ చర్యలు

b)

FEFLEXES అసంకల్పిత ప్రతిచర్యలు

c)

RESPIRATORY ACTIVITIES శ్వాస క్రియా చర్యలు

d)

ALL THE ABOVE పైవన్నీ

37.

WHAT DOES VASOMOTOR MOVEMENTS RELATED TO?

వాసో మోటార్ ప్రతిచర్యలు మన శరీరం లో ఏ కదళికలకు సంబంధించినవి?

a)

CARDIAC MOVEMENTS హృదయ స్పందనలు

b)

RESPIRATORY MOVEMENTS శ్వాస వ్యవస్థ కదలికలు

c)

CONTRACTION AND RELAXATION OF BLOOD VESSELS రక్త నాళాల సంకోచ వ్యాకోచము

d)

DIAMETER OF PUPIL తారక పరిమాణం

38.

TO INCREASE HEART BEAT, RISE IN SUGARS IN BLOOD, DIALATION OF PUPIL ARE CAUSED BY _____ HARMONE.

హృదయ స్పందన, రక్తం లో చక్కెరల పరిమాణం పెరుగుదల, తారక పరిమాణం పెరుగుదల కు కారణం అయిన హార్మోన్

a)

INSULIN ఇన్స్యూలిన్

b)

SOMATOTROPIN సోమటోట్రోపిన్

c)

ADRENALIN అడ్రినలిన్

d)

THYROXIN థైరాక్సిన్

39.

abscicic acid : ________ : : gibberelin : breakdown of seed dormancy

అబసకిక్ ఆమ్లం : _________ : : జీబ్బరెలిన్ : విత్తన సుప్తావస్త తొలగింపు

a)

prolongation of seed dormancy విత్తన సుప్తావస్త పొడిగింపు

b)

closing of stomata పత్రరంధాల మూసివేత

c)

both of the above పై రెండూ

d)

elongation of cell కణాల సాగడం

40.

DIFFERENTIATION OF ROOTS AND STEMS IN BABY PLANTS ARE CAUSED BY పిల్ల మొక్కలలో కాండం, వేర్ల విభేదనానికి కారణం అయిన హార్మోన్

a)

AUXINS ఆక్సిన్ లు

b)

GIBBERELINS జీబ్బరెలిన్ లు

c)

CYTOKININS సైటోకైనిన్ లు

d)

ETHELINE ఇథిలిన్

41.

THE DIRECTION OF MOVEMENTS IN PLANTS ARE NOT DIRECTED BY THE DIRECTION OF STIMULUS IN ______

మొక్కలలో ఉద్దీపన ల దిశను అనుసరించని రకం అయిన మొక్కల్లోని ప్రతిస్పందన(చలనాలను) లను _____ అంటారు.

a)

TROPIC MOVEMENTS అనువర్తనాలు

b)

ADAPTATIONS అనుకూలనాలు

c)

NASTIC MOVEMENTS నాస్టిక్ చలనాలు

d)

ALL THE ABOVE పైవన్నీ

42.

THIGMOTROPISM - TOUCH

CHEMOMOTROPISM - CHEMICAL

HYDROTROPISM - STONE

GEOTROPISM - GROUND IDENTIFY THE WRONGLY MATCHED ONE సరి కానీ జత ను గుర్తించండి.

తిగ్మోట్రోపిసమ్ - స్పర్శ

ఖీమో ట్రోపిసమ్ - రసాయనాలు

హైడ్రో ట్రోపిసమ్ - రాయి

జియో ట్రోపిసమ్ - నేల

a)

CHEMOMOTROPISM - CHEMICAL ఖీమో ట్రోపిసమ్ - రసాయనాలు

b)

THIGMOTROPISM - TOUCH తిగ్మోట్రోపిసమ్ - స్పర్శ

c)

GEOTROPISM - GROUND జియో ట్రోపిసమ్ - నేల

d)

HYDROTROPISM - STONE హైడ్రో ట్రోపిసమ్ - రాయి

43.

(A) BUDDING (i) amoeba

(B) FISSION (ii) planaria

(C) REGENERATION (iii) yeast

(D) FRAGMENTATION (iv) Fungus

(v) Bee MATCH THEM CORRECTLY

(A) కొరకీభవనము (i) అమీబా

(B) విచ్చిత్తి (ii) ప్లనేరియా

(C) పునరుత్వతి (iii) ఈస్ట్

(D) ముక్కలవడం (iv) ఫంజి

(v) తేనెటీగ

a)

(A) (v) (B) (i) (C) (ii) (D) (iii)

b)

(A) (ii) (B) (v) (C) (iii) (D) (i)

c)

(A)(i) (B) (ii) (C) (v) (D) (iii)

d)

(A) (iii) (B) (i) (C) (ii) (D) (iv)

44.

STOLAN - VALISNARIA

BULB - ONION

CORM - DALIYA IDENTIFY MISMATCHED ONE.

స్టోలన్ - వాలిస్నెరియా

లశునము - ఉల్లి

కొమ్ము - డాలియా తప్పు గా జత చేయబడిన జత ఏది?

a)

CORM - DALIYA కొమ్ము - డాలియా

b)

BULB - ONION లశునము - ఉల్లి

c)

STOLAN - VALISNARIA స్టోలన్ - వాలిస్నెరియా

d)

NONE పైవేవీ కావు

45.

DALIYA, CARROT, RADISH ARE EXAMPLES FOR VEGETATIVE PROPAGATION THROUGH _____. డాలియా, కారట్, ముల్లంగి _____ ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపే మొక్కకు ఉదాహరణ.

a)

STEM కాండం

b)

STOLON స్టోలన్

c)

ROOT వేరు

d)

LEAF పత్రం

46.

A branch of the plant with at least one node is bent

towards the ground and a part of it is covered with moist

soil IN THIS METHOD OF ARTIFICIAL PROPAGATION

మొక్కలోని ఒకటి లేదా రెండు కణుపులు కలిగిన కొమ్మను నేల వైపుకు వంచి, మట్టితో కప్పడం ఈ కృత్రిమ వ్యాప్తి విధానం లో జరుగుతుంది.

a)

LAYERING అంటు తొక్కడం

b)

GRAFTING అంటూ కట్టటం

c)

CUTTING చెదనాలు

d)

NONE ఏదీ కాదు

47.

RIGHT STATEMENT ABOUT GRAFTING.

(A) THERE IS INVOLVEMENT OF TWO PLANTS.

(B) APPROPRIATE METHOD TO GET PLANTS WITH DESIRABLE CHARACTERS.

(C) STOCK IS THE PLANT GROWS IN SOIL AND SCIAN IS THE PLANT GROWS ON STOCK.

అంటు కట్టటం గురించి సరి అయిన వాక్యం

(A) రెండు మొక్కల పాత్ర ఉంటుంది.

(B) వాంఛిత లక్షణాలు ఉన్న మొక్కను రాబట్టడానికి సరి అయిన పద్ధతి.

(C) నేలలో పెరిగే మొక్క స్టాక్, స్టాక్ పై పెరిగే మొక్క సయాన్

a)

(A)

b)

(B)

c)

(C)

d)

ALL THE ABOVE PAVANNEE

48.

WHITISH THREAD LIKE STRUCTURES AND BLACK POWDER LIKE SUBSTANCES OF FUNGI ARE CALLED _____.

ఫంజి లో దారపు పొగుల వంటి నిర్మాణాలు, నల్లని పొడి వంటి నిర్మాణాలు ____.

a)

SPORANGIA HYPHAE సిద్ధ బీజాశయాలు హైఫే

b)

HYPHAE SPORANCHIA హైఫే సిద్ధ బీజాశయాలు

c)

HYPHAE SPORES హైఫే సిద్ధ బీజాలు

d)

SPORES HYPHAE సిద్ధ బీజాలు హైఫే

49.

ORGANISMS SHOW REPRODUCTION THROUGH SPORES_____.

సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే జీవులు కింది వానిలో

a)

FUNGI ఫంజీ

b)

FERN ఫెర్న్

c)

TWO రెండూ

d)

PLANARIA ప్లనేరియా

50.

)_________ FERTILIZATION IS MOST COMMON IN AQUATIC ORGANISMS. ________ హలాచార జీవులలో )))) ఫలాధీకరణ సాధారణం గా జరుగుతుంది.

a)

INTERNAL అంతర

b)

EXTERNAL బాహ్య

c)

NONE OF THE ABOVE పై రెండూ కావు

d)

EITHE INTERNAL OR EXTERNAL అంతర లేదా బాహ్య