Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Grade -3 Telugu Quiz

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

1. మధురము అనగా

a)

చేదు

b)

తీపి

2.

2. ఖడ్గము అనగా

a)

కత్తి

b)

చాకు

3.

3. నేరము అనగా

a)

ఒప్పు

b)

తప్పు

4.

4.అహి అనగా

a)

నెమలి

b)

పాము

5.

ఆహారము అనగా

a)

బండి

b)

తిండి

6.

6. నది పదముకు బహువచనం

a)

నదులు

b)

చెరువులు

7.

7. కాకి పదముకు బహువచనం

a)

కాకిలు

b)

కాకులు

8.

8.భటుడు పదముకు బహువచనం

a)

భటులు

b)

భటుడులు

9.

9. పక్షి పదముకు బహువచనం

a)

పక్షులు

b)

పక్షిలు

10.

10.పేరు పదమునకు బహువచనం

a)

పేరులు

b)

పేర్లు

11.

11. మన జాతీయ పక్షి

a)

పావురం

b)

నెమలి

12.

13. చేపలను పట్టడానికి వాడేవి ఏమిటి?

a)

చాపలు

b)

వలలు

13.

13.దగ్గర పదముకు వ్యతిరేక పదం

a)

దూరం

b)

వెనుక

14.

14.చిన్న మేక పిల్ల ఎలాంటిది?

a)

మంచిది

b)

తుంటరిది

15.

15. నెమళ్ళు ఎక్కడ ఉంటాయి?

a)

ఊరిలో

b)

అడవులలో