wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

విభక్తులు పునశ్చరణ

Total questions: 21

Worksheet time: 42mins

Name
Class
Date
1.

వాక్యంలో పదాల మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసే పాదాలని _______________ అని అంటారు.

a)

నామవాచకము

b)

పుంలింగము

c)

విభక్తులు

d)

ప్రత్యయాలు

2.

విభక్తులు: ఆ వాక్యంలో పదం చివర చేరిన అక్షరాలని ______________________ అని అంటారు.

a)

విభక్తులు

b)

ప్రత్యయాలు

c)

భాషా భాగము

d)

సంభాషణ

3.

డు, ము, వు, లు... ఏ విభక్తికి చెందిన ప్రత్యయాలు?

a)

ప్రథమా విభక్తి

b)

తృతీయా విభక్తి

c)

ద్వితీయా విభక్తి

d)

పంచమీ విభక్తి

4.

తృతీయా విభక్తి ప్రత్యయాలు ఏవి?

a)

డు, ము, వు, లు

b)

నిన్, నున్, లన్, కూర్చి, గురించి

c)

చేతన్, చేన్, తోడన్, తోన్

d)

కొఱకున్, కై

e)

వలనన్, కంటెన్, బట్టి

5.

సప్తమీ విభక్తి ప్రత్యయాలు

a)

కిన్, కున్, యొక్క, లోన్, లోపల

b)

నిన్, నున్, లన్, కూర్చి, గురించి

c)

అందున్, నన్

d)

ఓ, ఓరి, ఓయి, ఓసి

e)

వలనన్, కంటెన్, బట్టి

6.

ద్వితీయా విభక్తి ప్రత్యయాలు ఏవి?

a)

డు, ము, వు, లు

b)

చేతన్, చెన్, తోడన్, తోన్

c)

నిన్, నూన్, లాన్, కూర్చి, గురించి

d)

కొరకూన్, కై

7.

వలనన్, కంటెన్, బట్టి

a)

షష్ఠీ విభక్తి

b)

ద్వితీయా విభక్తి

c)

తృతీయా విభక్తి

d)

చతుర్థీ విభక్తి

e)

పంచమీ విభక్తి

8.

సంబోధనా ప్రథమా విభక్తి ప్రత్యయాలు

a)

కిన్, కున్, యొక్క, లోన్, లోపల

b)

నిన్, నున్, లన్, కూర్చి, గురించి

c)

అందున్, నన్

d)

ఓ, ఓరి, ఓయి, ఓసి

e)

వలనన్, కంటెన్, బట్టి

9.

కిన్, కున్, యొక్క, లోన్, లోపల

a)

షష్ఠీ విభక్తి

b)

ద్వితీయా విభక్తి

c)

తృతీయా విభక్తి

d)

సప్తమీ విభక్తి

e)

పంచమీ విభక్తి

10.

కొఱకున్, కై

a)

షష్ఠీ విభక్తి

b)

ద్వితీయా విభక్తి

c)

తృతీయా విభక్తి

d)

చతుర్థీ విభక్తి

e)

పంచమీ విభక్తి

11.

క్రింది వాక్యంలో విభక్తి ప్రత్యాయాలని గుర్తించండి.


సముద్రం నందు చేపలు, పీతలు, తాబేళ్ళు ఉన్నాయి.

a)

సముద్రం

b)

నందు

c)

చేపలు

d)

పీతలు

12.

క్రింది వాక్యంలో విభక్తి ప్రత్యాయాలని గుర్తించండి.


అది ఒక ఖడ్గమృగము

a)

అది

b)

ఒక

c)

ఖడ్గ

d)

ము

13.

క్రింది వాక్యంలో విభక్తి ప్రత్యాయాలని గుర్తించండి.


వైద్యుని వలన మన జబ్బు నయం అవుతుంది.

a)

వైద్యుని

b)

వలన

c)

జబ్బు

d)

నయం

14.

క్రింది వాక్యంలో విభక్తి ప్రత్యాయాలని గుర్తించండి.


న్యాయవాది న్యాయం కొరకు వాదిస్తాడు.

a)

న్యాయవాది

b)

న్యాయం

c)

కొరకు

d)

వాదిస్తాడు

15.

క్రింది వాక్యంలో విభక్తి ప్రత్యాయాలని గుర్తించండి.


అవి నీటి గుఱ్ఱాలు.

a)

అవి

b)

వి

c)

నీటి

d)

లు

16.

క్రింది వాక్యంలో విభక్తి ప్రత్యాయాలని గుర్తించండి.


ఓయి! చాలా బాగా తెలుగు నేర్చుకుంటున్నావు

a)

ఓయి

b)

చాలా

c)

బాగా

d)

నేర్చుకుంటున్నావు

17.

క్రింది వాక్యంలో విభక్తి ప్రత్యాయాలని గుర్తించండి.


మేము నిన్న ఒక కళాకారుడిని చుసాము.

a)

మేము

b)

ఒక

c)

నిన్న

d)

ని

18.

శ్రద్ధని బట్టి చదువు వస్తుంది.


విభక్తి పేరు ఏమిటి?

a)

తృతీయా విభక్తి

b)

చతుర్థీ విభక్తి

c)

పంచమీ విభక్తి

d)

షష్ఠీ విభక్తి

19.

నిఖిల్ తో ఆడుకున్నాను.


విభక్తి పేరు ఏమిటి?

a)

తృతీయా విభక్తి

b)

చతుర్థీ విభక్తి

c)

పంచమీ విభక్తి

d)

షష్ఠీ విభక్తి

20.

ఈమె నా యొక్క స్నేహితురాలు.


విభక్తి పేరు ఏమిటి?

a)

తృతీయా విభక్తి

b)

చతుర్థీ విభక్తి

c)

పంచమీ విభక్తి

d)

షష్ఠీ విభక్తి

21.

సంస్కృతంలోని నామవాచక పదాలు తెలుగులోకి వచ్చినపుడు ఈ అక్షరాలు చేరుతాయి. అవి ఏ విభక్తి ప్రత్యయాలు?

a)

నిన్, నూన్, లాన్; ద్వితీయా విభక్తి

b)

కిన్, కున్, లోన్; షష్ఠీ విభక్తి

c)

చేన్, తోన్; తృతీయా విభక్తి

d)

డు, ము, వు, లు; ప్రథమా విభక్తి