Worksheetsవృత్తి విద్యలు క్విజ్
Total questions: 21
Worksheet time: 7mins
పొలంలో పని చేసి ధాన్యం పండించే వారు ఎవరు?
వ్యాపారి
రైతు
కంసాలి
వైద్యుడు
రకరకాల సరుకులతో వర్తకం చేసే వారు ఎవరు?
రైతు
వ్యాపారి
తోటమాలి
వైద్యుడు
రోగాలని నయం చేసే వారు ఎవరు?
రైతు
వ్యాపారి
తోటమాలి
వైద్యుడు
పరిశోధనలు చేసి విషయాలు కనిపెట్టే వారు ఎవరు?
తోటమాలి
శాస్త్రవేత్త
వ్యాపారి
వైద్యుడు
దేశంలో శాంతి భద్రతలు కాపాడే వారు ఎవరు?
రక్షక భటుడు
శాస్త్రవేత్త
వ్యాపారి
వైద్యుడు
ప్రజలకు న్యాయం జరిగేలా చుసే వారు ఎవరు?
రక్షక భటుడు
శాస్త్రవేత్త
వ్యాపారి
న్యాయవాది
విద్యార్ధులకు పాఠాలు చెప్పే వారు ఎవరు?
రక్షక భటుడు
శాస్త్రవేత్త
ఉపాధ్యాయుడు
న్యాయవాది
అగ్నిప్రమాదాల నించి ప్రజలను రక్షించే వారు ఎవరు?
అగ్నిమాపక దళం
శాస్త్రవేత్త
ఉపాధ్యాయుడు
న్యాయవాది
కళలను ప్రదర్శించి ప్రజలను ఆనందించే వారు ఎవరు?
అగ్నిమాపక దళం
శాస్త్రవేత్త
ఉపాధ్యాయుడు
కళాకారుడు
వెండి, బంగారంతో నగలు చేసే వారు ఎవరు?
కంసాలి
శాస్త్రవేత్త
ఉపాధ్యాయుడు
కళాకారుడు
చేనేత బట్టలు తయారు చేసే వారు ఎవరు?
కంసాలి
శాస్త్రవేత్త
సాలెవాడు
కళాకారుడు
బట్టలు కుట్టే వారు ఎవరు?
కంసాలి
దర్జీ
సాలెవాడు
కళాకారుడు
పనిముట్లు లోహం కరిగించి తయారు చేసే వారు ఎవరు?
కంసాలి
దర్జీ
సాలెవాడు
కమ్మరి
చెక్కతో వస్తువులు తయారు చేసే వారు ఎవరు?
కంసాలి
దర్జీ
వడ్రంగి
కమ్మరి
వెదురుతో వస్తువులు తయారు చేసే వారు ఎవరు?
మేదరి
దర్జీ
వడ్రంగి
కమ్మరి
బట్టలు ఉతికి శుభ్రం చేసే వారు ఎవరు?
మేదరి
దర్జీ
వడ్రంగి
చాకలి
మట్టితో కుండలు, కడవలు చేసే వారు ఎవరు?
మేదరి
కమ్మరి
కుమ్మరి
చాకలి
తల మీద జుట్టుని కత్తిరించే వారు ఎవరు?
మంగలి
కమ్మరి
కుమ్మరి
చాకలి
ఉత్తరాలు అందచేసే వారు ఎవరు?
మంగలి
కమ్మరి
కుమ్మరి
తపాల బంట్రోతు
క్రింది ఉన్న వృత్తి విద్యలు గుర్తించండి
కర్త
కమ్మరి
నేను
తపాల బంట్రోతు
కూరగాయలు, పండ్లు పండించే వారు ఎవరు?
రైతు
కంసాలి
తోటమాలి
వైద్యుడు
