Worksheetsబంధుత్వాలు క్విజ్
Total questions: 22
Worksheet time: 11mins
Name
Class
Date
1.
మీ నాన్నగారి చెల్లెలు
a)
అత్తయ్య
b)
పిన్ని
2.
మీ నాన్నగారి అమ్మమ్మ
a)
అత్తయ్య
b)
తాతమ్మ
3.
మీ అమ్మగారి తమ్ముడు
a)
బాబాయి
b)
మామయ్య
4.
మీ నాన్నగారి తమ్ముడు
a)
బాబాయి
b)
మామయ్య
5.
మీ అమ్మకు చెల్లెలు
a)
అత్తయ్య
b)
పిన్ని
6.
మీ నాన్నకు వదినగారు
a)
పెద్దమ్మ
b)
పిన్ని
7.
నానమ్మగారి కూతూరు నాన్నకి (నాన్న కన్న పెద్ద)
a)
అక్కయ్య
b)
చెల్లెలు
8.
అమ్మమ్మగారి కొడుకు నాన్నకి
a)
బావమరిది
b)
స్నేహితుడు
9.
కొడుకు భార్య
a)
కూతురు
b)
కోడలు
10.
కూతురి కొడుకు
a)
మనమడు
b)
అల్లుడు
11.
కొడుకు కూతురు
a)
మనమరాలు
b)
కోడలు
12.
అక్కయ్య కొడుకు
a)
కొడుకు
b)
మేనల్లుడు
13.
మామయ్య కూతురు
a)
మరదలు
b)
మేనకోడలు
14.
అమ్మ అక్కయ్య నాన్నగారికి
a)
మరదలు
b)
వదిన గారు
15.
కూతురి భర్త
a)
అల్లుడు
b)
కొడుకు
16.
కొడుకుకి అక్కయ్య
a)
కూతురు
b)
కోడలు
17.
కొడుకుకి అక్కయ్య
a)
కూతురు
b)
కోడలు
18.
నాన్నకు అన్నయ్య
a)
బాబాయి
b)
పెద్దనాన్న
19.
అమ్మ తమ్ముడు/అన్నయ్య
a)
బాబాయి
b)
మేనమామ
20.
నాన్న చెల్లెలు/అక్కయ్య
a)
మేనత్త
b)
పిన్ని
21.
మామయ్య కొడుకు
a)
బావ
b)
బాబాయి
22.
మీ మామయ్య భార్య
a)
అత్తయ్య
b)
చెల్లి
100 %
