WorksheetsF A 3-GRADE-2-TELUGU
Total questions: 20
Worksheet time: 20mins
. పుట్టెడు --------పుట్టేనొక చెట్టు
1 ఉస్కెల
2నిసకల
3 తిస్కల
సల్లాని చెలిమెల్ల ------- ఆరగంచి .
1 ఉస్కెల
2 సద్దారగించి
3 పొద్దారగించి
---------తో నీళ్లుబోస్తే పచ్చాని చేట్టాయే
1 చెంబు
2 అండ
3 గిన్నె
ఆ చెట్టు ఆకులు --------
1 వెచ్చతోరణాలు
2 పచ్చతోరణాలు
3 నిచ్చతోరణాలు
పొట్టేలు కన్న తల్లి -------
1 గొర్రె గొర్రె
2 బఱ్ఱె బఱ్ఱె
3 వేర్రే వెర్రే
----------కన్నతల్లి బఱ్ఱె బఱ్ఱె
జెర్రిపోతు
జెర్రిపోతు
దున్నపోతు
ఈ కింది పదాలలో "ట " ఒత్తు పదం గుర్తించుము
1 మాట
2మట్టి
3 మాటట
----------లో మామిడి పళ్ళు ఉన్నవి
1 గంప
2 దుంప
3 లొంప
చెట్టు కట్టెలు --------పీటాలు
1 పెండ్లి
2 వెండ్లి
3 పీండ్లి
----------నేరేడాల్లో
1 హల్లో
2 చల్లో
3 అల్లో
" ర " ఒత్తుపదం
ఎర్రని
అక్క
ముగ్గు
మల్లెపూలు ----------గా ఉంటాయి
తెల్లగా
నల్లగా
ఎర్రగ
చింతకాయ -----ఉంటుంది
పుల్లగా
మెల్లగా
తీయగా
పల్లవి -----కట్టింది
మెత్తచీర
కొత్తచీర
పట్టుచీర
గిరిజ పూల దండ -------
గిల్లింది
ఆల్లింది
అల్లింది
పాము ఎలుకను ---------
పెట్టింది
పట్టింది
తిట్టింది
మంగ రేణుకకు బొట్టు ------
వట్టింది
పెట్టింది
చుట్టింది
"క " ఒత్తు పదం
అన్న
అక్క
అకాడ
"న " ఒత్తు పదం
గన్నేరు
పనీర్
కను
ముందు పళ్ళు ఊడిపోతే
తొర్రే తొర్రే
పుర్రె పుర్రె
ఒర్రె ఒర్రె
